ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
మ్యూజిక్ డైరెక్టర్ పై దాడి!

ప్రముఖ సంగీత దర్శకుడు శశి ప్రీతం పై దాడి జరిగింది. భాను ప్రసాద్ అనే వ్యక్తి శశి ప్రీతం పై దాడి చేసాడు. ఈ దాడి కి మూల కారణం వ్యాపార లావాదేవిలే అని తెలుస్తుంది. ఈ దాడిలో గాయపడ్డ శశి ప్రీతం మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఈ కేసు పై దర్యాప్తు చేసి నిందుతులని పట్టుకుంటామని పోలీసులు తెలియజేసారు.
music director sasi preetham
bhanu prasad
shashi pritam
madhapur polic station







































