ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
యుటివి కి 'శ్రీమంతుడు' దెబ్బ!

మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్రీమంతుడు' చిత్రం అద్బుమైన విజయం దిశగా సాగుతోంది. ఈ చిత్రాన్ని మైత్రిమూవీస్‌తో కలిసి మహేష్‌బాబు స్వయంగా నిర్మించాడు. ఈచిత్రం రైట్స్‌ను ఈరోస్ సంస్థ సొంతం చేసుకొని భారీ లాభాలు ఆర్జిస్తోంది. వాస్తవానికి ఈ సినిమాను మొదట యుటివి నిర్మించాలని భావించింది. కానీ అగ్రిమెంట్లు, యుటివి నిబంధనలు నచ్చని మహేష్ ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చి ఈ సినిమా చేశాడు. తమకు ఈ సినిమా నిర్మించే చాన్స్ మిస్ చేసుకోవడంతో పాటు తమ ప్రత్యర్థి అయిన ఈరోస్ ఈచిత్రం ద్వారా మంచి లాభాలను గడించడం యుటివికి పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని తెలుస్తోంది. మొత్తానికి అందరూ ఆయ్యో..పాపం.. యుటివి అంటున్నారు.
utv
srimanthudu
eros
mahesh babu
Ram Charan to team with Sujeeth
24 Sep 2026
Ilaiyaraaja honored in Australia
24 Sep 2026
George Krish finds his beauty
24 Sep 2026
No clash between Om Chapter 1 and Jalier 2
24 Sep 2026
What is Nani connection to 24
24 Sep 2026
Star Bollywood actor in Kalki sequel
24 Sep 2026
The Paradise makers add Telangana Taste
24 Sep 2026
Shruti Haasan talks about marriage
24 Sep 2026
Rowdy Star in Supesonic Race
24 Sep 2026
Revanth Reddy Responds to Nani Request
24 Sep 2026
Mahesh Wraps Varanasi
24 Sep 2026
Nani Wants To Watch Paradise In RTC X Roads
24 Sep 2026
Mani Ratnam Plans Reunion With Suriya
24 Sep 2026
Nani Opened About His Look In The Paradise
24 Sep 2026
Massive Advance Bookings For The Paradise
24 Sep 2026
Drishyam 3 director questions Akshaye Khanna
24 Sep 2026
Thella Kaagitham Movie Teaser Launch Photos
24 Sep 2026
Natural Star Nani Photos, Paradesi movie
24 Sep 2026
Mysaa movie teaser launch Photos
24 Sep 2026
Yashna Muthuluri Photos
24 Sep 2026
Anaswara Rajan Photos
24 Sep 2026
Payal Radhakrishna Photos
24 Sep 2026
Kamakshi Bhaskarla Phptos
24 Sep 2026
Thapaswini Poonacha Photos
24 Sep 2026
Lakshmi Durga Kathi Photos
24 Sep 2026
Iakshara Gowda Photos
24 Sep 2026
Faria Abdullah Photos
24 Sep 2026
Rayancha Kokkura Photos
24 Sep 2026
Secret Soldier Review
24 Sep 2026
Happy Journey Review
24 Sep 2026
Missing Meghana Review
24 Sep 2026
Panchanama Web Series Review
24 Sep 2026
Mahendragiri Varahi Review
24 Sep 2026
Epic - First Semester Review
24 Sep 2026
Maremma Review
24 Sep 2026
Mandaadi Review
24 Sep 2026
Sardar 2 Review
24 Sep 2026
Sahaa - Life of Sanju Review
24 Sep 2026
I'M Game Review
24 Sep 2026
Rambha Oorvasi Menaka Review
24 Sep 2026
















































