కెవ్వు మనిపిస్తున్న కేథరిన్ లుక్

Catherine New Hot Look

 

కోలీవుడ్ హీరోయిన్ కేథరిన్ థెరిస్సా హీరోయిన్ గా సక్సెస్ అయ్యేందుకు చాలా ప్రయత్నాలే చేసింది. తెలుగులో అల్లు అర్జున్ తో రెండు సినిమాల్లో నటించింది. కానీ కేథరిన్ కి లక్కు లేదు. ఆతర్వాత మీడియం రేంజ్ హీరోలు, సెకండ్ హీరోయిన్ గా, మెగాస్టార్ చిరు సినిమాల్లో సైడ్ కేరెక్టర్స్ లోకి షిఫ్ట్ అయ్యింది.

ఎక్కువగా గ్లామర్ రోల్స్ లో కనిపించే కేథరిన్ థెరిస్సా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులివ్వడమే కాదు యూత్ ని అట్రాక్ట్ చేసేలా గ్లామర్ షో చేస్తుంది.

తాజాగా కేథరిన్ వదిలిన పిక్ చూస్తే కేవ్ మంటారు. అలా ఆమె నేలపై పడుకుని కనిపించడం చూసిన యూత్ అయ్యో కేథరిన్ కి ఇంత అందం ఉన్నా అదృష్టం లేకపాయె. అదే ఉంటె టాప్ రేంజ్ లో ఉండేదానివి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజమే మరి అందానికి అందం ఇలా అన్నీ ఉన్నా లక్కు కూడా ఇంపార్టెంట్ కదా.. 

Catherine Tresa Hot and Glamorous Look

catherine tresa