నాగ చైతన్య ఖాతాలో బిగ్ హిట్ పక్కా !

Vrushakarma Trailer TalkVrushakarma Trailer Talk


తండేల్ తర్వాత నాగ చైతన్య నుంచి రాబోతున్న మూవీ వృషకర్మ. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన వృషకర్మ చిత్రం డిసెంబర్ 4 న  సిద్దమవుతుంది. తాజాగా వృషకర్మ నుంచి ట్రైలర్ వచ్చింది. నాగ చైతన్య లుక్, ఆయన యాక్టింగ్, వృషకర్మ విజువల్స్, కార్తీక్ దండు టేకింగ్ అన్ని సినిమా ట్రైలర్ కి హైలెట్ గా నిలిచాయి.

వృషకర్మ ట్రైలర్ చూసిన వారంతా ఇదేదో డిఫ్రెంట్ గా ఉంది, వృషకర్మ ట్రైలర్ చాలా బావుంది, విజువల్ వండర్..
మనిషిని మించిన శక్తి.. దాన్ని ఎదుర్కొనేందుకు దేవుడు ఎంచుకున్న వృషకర్మ అనే డైలాగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.  అజనీష్ లోకనాథ్ BGM అయితే వృషకర్మ ట్రైలర్ కి ప్లస్ పాయింట్ గా నిలిచింది.

సోషల్ మీడియాలో వృషకర్మ ట్రైలర్ కి వస్తున్న పాజిటివ్ కామెంట్స్ చూసి నాగ చైతన్య కు వృషకర్మ తో హిట్ పక్కా అంటూ అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్. గత వారం రోజులుగా నాగ చైతన్య వృషకర్మ ను ఎంతగా ప్రమోట్ చేస్తున్నారో, ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు హీరోయిన్ తో కలిసి వృషకర్మ ను అంతగా ప్రమోట్ చేస్తున్నారు ఆయన.

 

Vrushakarma Trailer Released
O.M Review
O.M Review
26 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
26 Nov 2026
DNK Review
DNK Review
26 Nov 2026
GOAT Review
GOAT Review
26 Nov 2026
Scene Review
Scene Review
26 Nov 2026
Ramayana Review
Ramayana Review
26 Nov 2026