తారకు సరిపోని మౌత్ టాక్!

Aakasamlo Oka Tara Social media TalkAakasamlo Oka Tara Social media Talk


గత శుక్రవారం విడుదలైన దుల్కర్ సల్మాన్-సాత్విక వీరవల్లి కలయికలో పవన్ సాధినేని తెరకెక్కించిన ఆకాశంలో ఒక తార చిత్రానికి యునానమస్ గా ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చేసింది. దుల్కర్ సల్మాన్ కృష్ణ గా, సాత్విక వీరవల్లి అమ్ములు ఉరఫ్ కల్పన గా అద్భుతమైన నటనతో ఆకట్టుకోగా..

జీవి ప్రకాష్ మ్యూజిక్, పవన్ సాధినేని దర్శకత్వం అన్ని సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. అయితే ఈ చిత్రాన్ని ఓపిగగా చూడాలి.. కానీ ఖచ్చితంగా ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా అంటూ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. మెగాస్టార్ చిరు లాంటి వారు ఆకాశంలో ఒక తార సినిమాని చూసి పొగిడేశారు.

అయితే వీకెండ్ లో థియేటర్స్ లో ప్రేక్షకులతో కళకళలాడిన ఆకాశంలో ఒక తార చిత్రం వీక్ డేస్ లో కాస్త వీక్ గా కనిపిస్తుంది. థియేటర్స్ లో జనాలు పల్చగా కనిపిస్తున్నారు. డే షోస్ మాత్రమే కాదు.. నైట్ షోస్ లోని ప్రేక్షకులు పెద్దగా కనిపించడం లేదు. థియేటర్ ఆక్యుపెన్సీ లో గా కనిపిస్తుంది.

ఆకాశంలో ఒక తార సినిమాకి ఎంత పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయినా, ఎంతగా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా, మౌత్ టాక్ బావున్నా అది తారకు సరిపోలేదు అంటున్నారు నెటిజెన్స్.

 

Aakasamlo Oka Tara
O.M Review
O.M Review
26 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
26 Nov 2026
DNK Review
DNK Review
26 Nov 2026
GOAT Review
GOAT Review
26 Nov 2026
Scene Review
Scene Review
26 Nov 2026
Ramayana Review
Ramayana Review
26 Nov 2026