ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Telugu 10: You have to see how Rithu praised Trigun

BB10: రీతూ త్రిగుణ్‌ ని పొగిడింది చూడాలి..

Bigg Boss Telugu 10: You have to see how Rithu praised TrigunBigg Boss Telugu 10: You have to see how Rithu praised Trigun



బిగ్ బాస్ హౌస్ లోకి ప్రస్తుతం మాజీ కంటెస్టెంట్స్ వచ్చి హౌస్ మేట్స్ తో కెప్టెన్సీ టాస్క్ లు ఆడుతూ వాళ్లలో జోష్ నింపుతున్నారు. గత సీజన్ కంటెస్టెంట్స్ ఇమ్మాన్యుయేల్, సంజన వచ్చి త్రిగుణ్‌, రామకృష్ణ తో కలిసి గేమ్ ఆడారు. తర్వాత కళ్యాణ్ పడాల, దివ్య వచ్చారు. ఆ నెక్స్ట్ రీతూ, డిమాన్ పవన్ వచ్చారు.

ముఖేష్-రీతూ, డిమోన్-దేబ్జానీ కలిసి కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీపడ్డారు. అయితే రీతూ వచ్చి త్రిగుణ్‌ ని పొగిడింది చూడాలి.. ముఖేష్ మొహం మాడిపోయేలా రీతూ త్రిగుణ్‌ ని ఎత్తేసింది. త్రిగుణన్న దూత అంటూ నీలాంటోడు ఉండాలి.. మా సీజన్స్ లో నీలాంటి వాడు లేడు అని ఫీలయ్యేలా చేసావు.

నువ్వు డిక్టేటర్ గా చేసావ్ చూడు అబ్బా... ఏం చెప్పాలి, నువ్వు మధ్యలో వైట్ డ్రెస్ లో ఉండి.. నీ చుట్టూ వెనుక వంశి, శివ్, ముందు దేబ్జానీ నీతూ నడుస్తుంటే... ఆ ఎలివేషన్ ఆ షాట్స్ మా సీజన్ లో ఎందుకు ఇవ్వలేదు అని ఫీలయ్యాం. నీ ఆట, నీ స్మార్ట్ నెస్ అదుర్స్. నీతో ఆడాలి, ఆ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు నాకు వచ్చి నిన్ను గెలకాలి, నీతో ఆడాలి అనిపించేలా చేసావ్.

నేను సీజన్ 10 చూసినప్పుడు వీడున్న సీజన్ లో మనముండాలి, నేను ఈ సీజన్ లో ఉంటె నిన్ను టార్చర్ చెయ్యాలి, వీడిని తిట్టాలి.. కానీ నీ గేమ్ ప్లే సూపర్, నువ్వు బ్యూటిఫుల్ కంటెస్టెంట్ అంటూ త్రిగుణ్‌ ని రీతూ పొగుడుతుంటే ముఖేష్ మొహం నల్లగా మాడిపోయింది.

కేవలం రీతూనే కాదు సిరి, సన్నీ లాంటి వాళ్ళు హౌస్ లోకి వచ్చి త్రిగుణ్‌ ని పొగిడేస్తున్నారు.

Bigg Boss Telugu 10
O.M Review
O.M Review
26 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
26 Nov 2026
DNK Review
DNK Review
26 Nov 2026
GOAT Review
GOAT Review
26 Nov 2026
Scene Review
Scene Review
26 Nov 2026
Ramayana Review
Ramayana Review
26 Nov 2026