ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు
This Week Theatre and OTT Releases
గత వారం విడుదలైన ఆకాశంలో ఒకతార, ఈఎన్ రిపీట్ రెండు చిత్రాలు ప్రేక్షకులకు బాగా నచ్చేసాయి. ఇక ఈ వారం రెండుమూడు పెద్ద సినిమాల పోటీ ఉంటుంది అనుకున్నా.. రష్మిక మైసా, అలాగే బెల్లంకొండ హైందవ చిత్రాలు పోస్ట్ పోన్ అయ్యాయి. దానితో శర్వానంద్ భోగి కి సోలో రిలీజ్ దొరికింది. శర్వా భోగి తో పాటుగా ఈ వారం విజయ్ ఆంటోని నాన్న కుట్టి, ఆలోచన, హే కన్నమ్మ, హై, డేంజర్ బాయ్స్, ది మేజ్, పూలే లాంటి చిన్న చిత్రాలు థియేటర్స్ లో విడుదల కాబోతున్నాయి.
ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వస్తున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు.
నెట్ ఫ్లిక్స్
ది ట్రయల్స్ ఆఫ్ కరెన్ రీడ్(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 23
రోల్ లోవే- ది అవుట్‌సైడర్(హాలీవుడ్ సినిమా)- నవంబర్ 24
ది మస్కిటో బౌల్-(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 25
స్పైడర్ మ్యాన్- బ్రాండ్ న్యూ డే(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 26
ఆల్వేస్ ఆన్ కాల్(హాలీవుడ్ సినిమా)- నవంబర్ 26
ఫూల్ నైట్(జపనీస్ సినిమా) నవంబర్ 26
ది హంటింగ్ వైవ్స్- సీజన్ 2-(హాలీవుడ్ సిరీస్)- నవంబర్ 26
టూప్- ది వాన్దెడెర్ వాక్ కిడ్నాపింగ్ (హాలీవుడ్ సినిమా) - నవంబర్ 26
టైసన్ ఫ్యూరీ(డాక్యుమెంటరీ చిత్రం) - నవంబర్ 27
ది చైల్డ్(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 27
దృశ్యం-3(హిందీ మూవీ)- నవంబర్ 27
ది హంచ్బ్యాక్ సోల్ ఆఫ్ ప్యారిస్(ఫ్రెంచ్ మూవీ)- నవంబర్ 27
అమెజాన్ ప్రైమ్
క్లాషింగ్ త్రూ ది స్నో (హాలీవుడ్ మూవీ)- నవంబర్ 23
బ్లేడ్ రన్నర్ 2099 (హాలీవుడ్ మూవీ)- నవంబర్ 25
నైన్ టూ సిక్స్ (కొరియన్ మూవీ)- నవంబర్ 25
సోనిలివ్
హనుమాన్ అంశ్(బాలీవుడ్ మూవీ)- నవంబర్ 27
జియోహాట్ స్టార్
ది డిగ్-(హాలీవుడ్ సిరీస్)- నవంబర్ 25
స్వీట్ పీ-సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- నవంబర్ 26
ది స్లైయెస్ట్ టచ్(డాక్యుమెంటరీ సిరీస్)- నవంబర్ 26
దాయి చాల్(హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 27
















































