ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Telugu 10 : Mukhesh Gowda in Top Place

సీరియల్ ప్రేమే కాపాడుతుంది!

Bigg Boss Telugu 10 : Mukhesh Gowda in Top Place Bigg Boss Telugu 10 : Mukhesh Gowda in Top Place


బిగ్ బాస్ సీజన్ 10 లోకి స్టార్ మా లో గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ఉరఫ్ రిషి వెళ్ళాడు. మొదటి రోజు నుంచి ముఖేష్ గౌడ్ టాస్క్ ల విషయంలో 100 శాతం ఇస్తూ ఆకట్టుకున్నాడు. ఆటలో పోటీపడితే మనోడిదె గెలుపు అనేంతగా ఆడుతున్నాడు. వర్షిణితో స్నేహం, ముందు వారాల్లో రోహిత్ గొడవలు, రోహిత్ వెళ్ళాక త్రిగుణ ని టార్గెట్ చేస్తున్నాడు ముఖేష్.

అయితే ముఖేష్ ఆటలో 100 పెర్సెంట్ ఇచ్చినా బిహేవియర్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రోహిత్ హౌస్ లో ఉన్నప్పుడు ఓటింగ్ లో నెంబర్ 1 స్థానంలో ఉంటె, త్రిగుణ నెంబర్ 2 లో ఉంటే.. ముఖేష్ మూడో స్థానంలో ఉండేవాడు. కానీ ఇప్పుడు అంటే రోహిత్ వెళ్ళాక ముఖేష్ గౌడ్ నెంబర్ 1 స్థానంలోనే ఉంటున్నాడు ఓటింగ్ లో. కారణం రోహిత్, అలాగే సీరియల్ ప్రేమ.

బుల్లితెర ఆడియన్స్ లో రిషి గా గుప్పెడంత మనసు సీరియల్ తో బాగా దగ్గరయ్యాడు. దానితో ముఖేష్ బిహేవియర్ ఎలా ఉన్నా బుల్లితెర ఆడియన్స్ ముఖేష్ కి ఓటింగ్ వేసి టాప్ 1 లో ఉంచుతున్నారు. త్రిగుణ ఎంతగా పేరు తెచ్చుకున్నా అతని మాట తీరు అతన్ని డౌన్ చేస్తుంది. కానీ ముఖేష్ మాట తీరు, అతని బిహేవియర్ బాగోకపోయినా బుల్లితెర ఆడియన్స్ ముఖేష్ ని ఆదరిస్తున్నారు. 

Mukhesh Gowda
O.M Review
O.M Review
24 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
24 Nov 2026
DNK Review
DNK Review
24 Nov 2026
GOAT Review
GOAT Review
24 Nov 2026
Scene Review
Scene Review
24 Nov 2026
Ramayana Review
Ramayana Review
24 Nov 2026