రామాయణ జోరు కు బ్రేక్

A break in the Ramayana momentumA break in the Ramayana momentum


తెలుగులో రామాయణ హవా తగ్గిపోయింది. గత రెండు వారాలుగా హిందీ లో తెరకెక్కిన రామాయణ చిత్రాన్ని తెలుగు ఆడియన్స్ బాగా వీక్షించారు, ఫ్యామిలీ ఆడియన్స్ రామాయణ చూసేందుకు వీకెండ్స్ లో థియేటర్స్ కి క్యూ కట్టారు. ప్రస్తుతం రెండు వారాల్లో రామాయణ వరల్డ్ వైడ్ గా రూ.1400 కోట్ల మార్క్ టచ్ చేసింది.

తెలుగులో కూడా రామాయణ చిత్రాన్ని మంచి రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి. అయితే ఇప్పుడు రామాయణ చిత్రానికి తెలుగులో బ్రేక్ పడింది. కారణం ఈ వారం విడుదలైన రెండు చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. అందులో ENE రిపీట్, అలాగే దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార.

ఈ రెండు చిత్రాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో రామాయణ కి వెళ్లే ప్రేక్షకుల సంఖ్య తగ్గింది. ENE రిపీట్ యూత్ కి కనెక్ట్ అయితే.. ఆకాశంలో ఒక తార చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేసింది. దానితో రామాయణ చిత్రం హవా తెలుగులో పూర్తిగా తగ్గినట్లే.
 

A break in the Ramayana momentum from Tollywood
O.M Review
O.M Review
21 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
21 Nov 2026
DNK Review
DNK Review
21 Nov 2026
GOAT Review
GOAT Review
21 Nov 2026
Scene Review
Scene Review
21 Nov 2026
Ramayana Review
Ramayana Review
21 Nov 2026