ఆన్ లైన్ లో నాలుగు కొత్త సినిమాలు లీక్

Four new movies leaked onlineFour new movies leaked online

 

ఈమధ్యన పైరసీ వార్తలు తగ్గాయి. సినిమాలు విడుదలైన నెక్స్ట్ మినిట్ లోనే సినిమాలను పైరసీ చేసి ఆన్ లైన్ లో లీక్ చేస్తున్న వారిపై ఎన్నిసార్లు పోలీసులు కొరడా ఝుళిపించినా పరిస్థితిలో మార్పు రావడమే లేదు. ఐబొమ్మ రవి ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అతను తర్వాత బెయిల్ పై బయటికొచ్చాడు..

తాజాగా ఆన్ లైన్ లో నాలుగు కొత్త సినిమాలు లీక్ అవడం అందరికి షాకిచ్చింది. రణబాలి, కల్ట్, ఆదర్శ కుటుంబం, నిన్న శుక్రవారం విడుదలైన ఆకాశంలో ఒక తార చిత్రాలు ఆన్ లైన్ లో లీకయ్యాయి. దానితో ఫిలిం ఛాంబర్ సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చెయ్యగా తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు.

ఈ నాలుగు సినిమాలు కర్నూలు సిటీలోని సిటీ స్క్వేర్ మాల్ లో రహస్యంగా చిత్రీకరించి వాటిని ఆన్ లైన్ లో రిలీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. 

Kurnool's Most Awaited Mall City Square Mall
O.M Review
O.M Review
21 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
21 Nov 2026
DNK Review
DNK Review
21 Nov 2026
GOAT Review
GOAT Review
21 Nov 2026
Scene Review
Scene Review
21 Nov 2026
Ramayana Review
Ramayana Review
21 Nov 2026