రోహిత్ ప్రెస్ మీట్: త్రిగుణ్ ని పక్కన పెట్టుకోవడానికి ట్రై చేస్తా

Bigg Boss 10 Rohit Naidu Press MeetBigg Boss 10 Rohit Naidu Press Meet


బిగ్ బాస్ సీజన్ 10 నుంచి మిడిల్ లోనే హౌస్ మేట్స్ ఓట్స్ తో ఎలిమినేట్ అయిన అగ్నిపరిక్ష నుంచి వచ్చిన కామనర్ రోహిత్ నాయుడు ఎలిమినేట్ అయ్యాక ఇప్పటివరకు పబ్లిక్ లోకి రాలేదు, అలాగే బిగ్ బాస్ ఇచ్చిన రీ ఎంట్రీ ఆఫర్ తీసుకోలేదు. రీ ఎంట్రీ అంటే ఎక్స్ హౌస్ మేట్స్ నామినేషన్స్ వేసే ప్రక్రియ ను రోహిత్ తిరస్కరించాడు.

అయితే రీసెంట్ గా నీతి మాస్టర్ - నటరాజ్ మాస్టర్ కుమార్తె బర్త్ డే పార్టీకి వెళ్లిన రోహిత్ నాయుడు ఈరోజు గురువారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. రోహిత్ నాయుడు స్టేజ్ పై మాట్లాడుతుంటే అందరూ తనకి వ్యతిరేఖంగా హౌస్ లో తనని టార్గెట్ చేసిన త్రిగుణ్ గురించి అడిగారు. దానితో నేను గనుక హౌస్ లో ఉంటె త్రిగుణ్ ని బయటకు పంపించేయాలనుకోను(అతని లాగా).

త్రిగుణ్ ని నేను ఎలిమినేట్ చెయ్యను, అతన్ని ఆటలో ఉంచి గెలవడానికి ట్రై చేస్తూ తొక్కడానికి ట్రై చేస్తాను. అంతేకాని అతన్ని హౌస్ లో నుంచి పంపించాలనుకోను అంటూ రోహిత్ సీజన్ 10లో మొదటి వారం నుంచి గొడవపడిన త్రిగుణ్ గురించి ప్రెస్ మీట్లో రియాక్ట్ అయ్యాడు రోహిత్ నాయుడు. 
 

Bigg Boss 10 Rohit Naidu Press Meet Highlights