ఈ వారం హడావిడే కానీ.. ప్రేక్షకులేరి!
This Week Tollywood Box Office Performanceఈ వారం చిన్న సినిమాల జాతర బాక్సాఫీస్ ని ఉక్కిరిబిక్కిరి చేసాయి. ఒకటి కాదు రెండు కాదు అరడజను సినిమాలకు పైగా విడుదలయ్యాయి. అది కూడా ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్. అందులో ముఖ్యంగా అనీష్ ఇట్లు అర్జున సినిమా అయితే ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించేలా పెద్ద పెద్ద స్టార్స్ తో ప్రమోషన్స్ చేసారు.
సినిమా బావుంది అని కొందరు, జస్ట్ యావరేజ్ అని కొందరు ఇట్లు అర్జున విషయంలో స్పందించారు. అయితే అనీష్ కొత్త కుర్రాడు కావడం, ఈమధ్యన స్టార్స్ చెప్పినా సినిమాలు ఫెయిల్ అవడంతో ఆడియన్స్ ప్రోపర్ రెస్పాన్స్ కోసం ఎదురు చూసారు. అందుకే మొదటి రోజు ఓపెనింగ్స్ అంతగా లేదు.
ఇక మరో ఇంట్రెస్టింగ్ మూవీ. మౌళి దొంగనా కొడుకు #DNK చిత్రం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడంతో సహజంగానే ఆసక్తి మొదలైనా.. మౌళి #DNK చూసే ఓపిక ప్రేక్షకుల్లో కనిపించలేదు. ఇక సినిమాకి కూడా డిజాస్టర్ టాక్ పడింది. ఆతర్వాత రాకేష్ వర్రే నిర్మించి నటించిన మాయ లేడీ. ఆ సినిమా కూడా ప్రేక్షకుల్లోకి వెళ్ళలేదు.
సుడిగాలి సుధీర్ గోట్ ని ఎవరూ పట్టించుకోలేదు. ఇంకా చిన్న సినిమాలు చంద్రయాన్ లాంటివి అసలు విడుదలైన విషయము ఆడియన్స్ కి తెలియదు అంటే ఈవారం సినిమాల పరిస్థితి ఎలా ఉందొ అర్ధమవుతుంది.
ఈ వారం చిన్న సినిమాల జాతర బాక్సాఫీస్ ని ఉక్కిరిబిక్కిరి చేసాయి. ఒకటి కాదు రెండు కాదు అరడజను సినిమాలకు పైగా విడుదలయ్యాయి. అది కూడా ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్. అందులో ముఖ్యంగా అనీష్ ఇట్లు అర్జున సినిమా అయితే ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించేలా పెద్ద పెద్ద స్టార్స్ తో ప్రమోషన్స్ చేసారు.