ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sai Durgha Tej and Kiran Begin Their New Journey

మెగా ఫ్యామిలీ సమక్షంలో సాయి ధరమ్ తేజ్ ఎంగేజ్మెంట్

Sai Durgha Tej and Kiran Begin Their New JourneySai Durgha Tej and Kiran Begin Their New Journey


మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఈరోజు నవంబర్ 5 న హైదరాబాద్ లో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ సమక్షంలో సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. నటుడు సాయి దుర్గా తేజ్ మరియు కిరణ్‌ల నిశ్చితార్థం గురువారం నాడు హిల్టన్ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్‌లో జరిగింది.

ఇరు కుటుంబాల నడుమ సాయి ధరమ్ తేజ్-కిరణ్ ల నిశ్చితార్ధం వేడుక గ్రాండ్ గా నడుమ జరిగింది. నిశ్చితార్ధం వేడుకలో రామ్ చరణ్, ఆయన వైఫ్ ఉపాసన, అల్లు అర్జున్, ఆయన వైఫ్ స్నేహ రెడ్డి అల్లు శిరీష్, నిహారిక ఇలా మెగా ఫ్యామిలీ, ఇంకా అల్లు ఫ్యామిలీ, అమ్మాయి కిరణ్ ఫ్యామిలీ అందరూ హాజరయ్యారు.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఎంగేజ్మెంట్ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సాయి ధరమ్ తేజ్ - కిరణ్ ల వివాహం డిసెంబర్ 10 న హైదరాబాద్ లోనే జరగనుంది. 
 

Sai Durgha Tej and Kiran Begin Their New Journey with an Intimate Engagement