శోభిత మ్యాగజైన్ లుక్

Sobhita Dhulipala magazine lookSobhita Dhulipala magazine look


అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టిన హీరోయిన్ శోభిత దూళిపాళ్ల పెళ్లి తర్వాత చాలా డీసెంట్ గానే కనిపించింది. సినిమాలు సోషల్ మీడియా ఫోటో షూట్స్ అన్ని లిమిట్స్ దాటకుండా ట్రెడిషనల్ గా కనిపించేది. కానీ రీసెంట్ గా శోభిత బోల్డ్ ఫోటో షూట్ అక్కినేని అభిమానులనే కాదు అందరిని విస్మయపరిచింది.

అక్కినేని ఇంటి కోడలిగా శోభిత ఇలాంటి ఫోటో షూట్ చేయించుకోవడమా అని అందరూ షాకయ్యారు. తాజాగా శోభిత దూళిపాళ్ల GQ మ్యాగజైన్ కోసం చేయించుకున్న ఫోటో షూట్ డీసెంట్ గా వైరల్ అవుతుంది. మోడ్రెన్ కాస్ట్యూమ్స్ లో పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్న ఆ డ్రెస్ లో శోభిత హైలెట్ అయ్యింది.

చెట్ల మధ్యలో శోభిత బ్లాక్ డ్రెస్ లుక్ చూసి అభిమానులు వావ్ అంటున్నారు. ప్రస్తుతం శోభిత మ్యాగజైన్ లుక్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. 

Sobhita Dhulipala Stuns In Her GQ India Photoshoot