ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

This Week Theatre and OTT ReleasesThis Week Theatre and OTT Releases

 

గత వారం విడుదలైన ఆదర్శ కుటుంబం, కల్ట్, కిల్లర్ చిత్రాలు ఆడియన్స్ ను బాగా డిజప్పాయింట్ చేసాయి. ఇక ఈ వారం దివాళీ స్పెషల్ గా పలు క్రేజీ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో హిందీలో రణ్బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన రామాయణ, సూర్య సీన్, నయనతార మహాశక్తి లాంటి డబ్బింగ్ చిత్రాలతో పాటుగా, సమ్మర్ హాలీడేస్ అనే స్ట్రయిట్ తెలుగు చిత్రం థియేటర్స్ లో విడుదల కాబోతున్నాయి.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు

హాట్ స్టార్

మినియన్స్ అండ్ మాన్స్టర్స్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 02
ద గిల్డెడ్ ఏజ్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 02
ఐ యామ్ గేమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 06
మోటూ పత్లూ అండ్ మిస్టరీ ఆఫ్ ఏ నాగమణి (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబర్ 08

నెట్ ఫ్లిక్స్

బాస్ ఎక్స్ మెషీనా (ఇంగ్లీష్ యానిమేటెడ్ సిరీస్) - నవంబర్ 03
ఏ డాగ్స్ ఫెర్ఫెక్ట్ క్రిస్మస్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 04
టేకెన్: నటాలీ హాలోవే (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - నవంబర్ 04
అనస్తీషియా (పోలిష్ సిరీస్) - నవంబర్ 04
బ్లాక్ డోవ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 05
నార్త్ ఆఫ్ ద నార్త్ సీజన్ 2 (కెనడియన్ సిరీస్) - నవంబర్ 05
వన్ ఇయర్ టూ లివ్, బై ఏ మ్యాన్ (జపనీస్ మూవీ) - నవంబర్ 05
దిల్వాలీ దివాళీ (హిందీ సినిమా) - నవంబర్ 05
కౌరిబురీర్ మందిర్ (బెంగాలీ సిరీస్) నవంబర్ 06
పాజిబుల్ లవ్ (కొరియన్ మూవీ) నవంబర్ 06
అండర్ సీజ్ (కొలంబియన్ సిరీస్) నవంబర్ 06

జీ 5

బ్లైండ్ గేమ్ (హిందీ సినిమా) - నవంబర్ 04
నూర్ కోడివానవిళ్ (తమిళ మూవీ) నవంబర్ 06

సన్ నెక్స్ట్

అనకాపల్లి (తెలుగు సినిమా) నవంబర్ 03

సోనీ లివ్

హైవాన్ (హిందీ మూవీ) - నవంబర్ 06
మీసయ్య మురుక్కు (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 06

అమెజాన్ ప్రైమ్

ద గ్రేటెస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 04
ద వాన్ (హిందీ సినిమా) - నవంబర్ 06
ద ఇన్స్టిట్యూట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 08

This Week Theatre and OTT Releases List