ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Telugu 10: Trigun Becomes The Ultimate GOAT

BB10: త్రిగుణ్ గోట్ అవడం సహించలేకపోయిన రోహిత్

Bigg Boss Telugu 10: Trigun Becomes The Ultimate GOAT Bigg Boss Telugu 10: Trigun Becomes The Ultimate GOAT


బిగ్ బాస్ సీజన్ 10 లో మొదటి వారం నుంచి త్రిగుణ్ vs రోహిత్ అన్న రేంజ్ లోనే గొడవలు పడుతున్నారు. హోస్ట్ నాగార్జున ఎల్లో కార్డ్ ఇచ్చినా త్రిగుణ్ లో కానీ రోహిత్ లో కానీ మార్పు లేదు. సంకెళ్లు వేసాక త్రిగుణ్లో, బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చాక రోహిత్ లో కొద్దిగా మార్పు మొదలైంది. అయితే ఈ వారం త్రిగుణ్ అల్టిమేట్ గోట్ అవడమే కాదు కెప్టెన్ అయ్యాడు.

అది కూడా అమన్, రామ్ ప్రసాద్, శివ్, వంశి ల సపోర్ట్ తో అల్టిమీత్ గోట్ అవడం రోహిత్ సహించలేకపోతున్నాడు. అమన్ టు స్టెప్స్ వేసి త్రిగుణ్ ని అల్టిమేట్ గోట్ చేసినప్పుడు నా నరాలు తెగిపోతాయా అనిపించింది కోపంతో అంటూ ముఖేష్, వర్షిణి లతో రోహిత్ మాట్లాడడం చూసిన వారు ఆట రాదు కానీ త్రిగుణ్ పై పడి ఏడుస్తున్నావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అంతేకాదు త్రిగుణ్.. రోహిత్ నువ్ ఇంట్లో నుంచి బయటకెళ్లిపోవాలి అని షుగర్ బాటిల్ తో కొట్టగానే నేను వెళ్లకుండా ఉంటె మిమ్మల్ని తొక్కేస్తాను, మీరు నా తలపై బలంగా కొట్టారు, అందుకే రియాక్ట్ అయ్యాను, అదే మీరు రెడ్ లో ఉంటె ఎల్లో లైన్ కూడా టచ్ చెయ్యనిచ్చేవాడిని కాదు అంటూ త్రిగుణ్ పై రెచ్చిపోవడమే కాదు అతను మాత్రం త్రిగుణ్ అల్టిమేట్ గోట్ అవడం సహించలేకపోతున్నాడు.

షాలిని వెళ్ళిపోయాక రోహిత్ తనని వ్యతిరేఖించే ముఖేష్ బ్యాచ్ తో తిరుగుతున్నాడు. ఇక హౌస్ లో అగ్నిపరీక్ష వాళ్ళే అంటే అమన్ లాంటి వాళ్ళ సపోర్ట్ కూడా రోహిత్ కి లేకపోవడంతో రోహిత్ చేసేది లేక ముఖేష్ వాళ్లతో తిరుగుతున్నాడు. 

Trigun Ultimate goat of the biggboss season 10