ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ సొగసులు

Imanvi Latest Photoshoot ViralImanvi Latest Photoshoot Viral

 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న ఇన్స్టాగ్రామ్ ఫేమ్ ఇమాన్వి ఫౌజీ ఒప్పుకున్నాక ఆమె సోషల్ మీడియా నుంచి డిస్టెన్స్ మైంటైన్ చేస్తుంది. ఆమె ఫొటోస్ చాలా రేర్ గానే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఫౌజీ నుంచి ఇమాన్వి ఫస్ట్ లుక్ బయటికి రాలేదు.

ఫౌజీ చిత్రంలో ప్రభాస్ తో రొమాన్స్ చెయ్యబోతున్న ఇమాన్వి ఈమధ్యన ప్రభాస్ ఫుడ్ అతని ఆతిధ్యం గురించి పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. తాజాగా ఇమాన్వి కొత్త ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోస్ లో ఇమాన్వి చాలా పద్దతిగా అందంగా కనిపించింది.

ఇమాన్వి లేటెస్ట్ ఫొటోస్ చూసి వావ్ బ్యూటిఫుల్, ప్రభాస్ కటౌట్ కి ఆయన పక్కన ఈ బ్యూటీ అదిరిపోతుంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఇమాన్వి ఫొటోస్ ను వైరల్ చేస్తున్నారు. 

Imanvi Latest Photoshoot