సలార్ 2 ఊరిస్తూనే ఉన్నారు

Salaar 2 UpdateSalaar 2 Update


సలార్ పార్ట్ 1 బిగ్ హిట్ అవడంతో సలార్ పార్ట్ 2 పై క్రేజ్ కనిపించింది. సలార్ 2పై అనుమానాలు పెంచేసి దర్శకుడు ప్రశాంత్ నీల్-ప్రభాస్ ఇద్దరూ వేరే ప్రాజెక్ట్స్ లో బిజీ అయ్యారు. ప్రభాస్ అయితే వరసగా నాలుగైదు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టేసి అసలు సలార్ 2 ఉంటుందా అనే అనుమానాలు కలిగించారు.

మరోపక్క ప్రశాంత్ నీల్ కి ప్రభాస్ కి మధ్యన డిస్టెన్స్ వచ్చేసింది, అందుకే సలార్ 2 ఇకపై ఉండకపోవచ్చు అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక ప్రభాస్ బర్త్ డే కి సలార్ నుంచి పెద్దగా అప్ డేట్స్ రాకపోవడంతో ఈ అనుమానాలు మరింతగా పెరిగాయి. కానీ నిన్న అక్టోబర్ 23 న ప్రభాస్ బర్త్ డే కి నీల్ ప్రభాస్ ని కలిసి తాను నిర్మాతగా వ్యవహరించిన 418 చిత్రన్ని ప్రమోట్ చేసారు.

ఆతర్వాత ఇదేమిటి నీ డార్క్ మూవీస్ లా తీసావ్ అని ప్రభాస్ అంటే రాధేశ్యామ్ లా తియ్యలేము కదన్నా అని నీల్ అంటే.. నామీదే సైటారా. చెబుతా సలార్ 2సెట్ లో చెబుతా నీ పని అంటూ ప్రభాస్ ఉన్నట్టుండి సలార్ 2 పై అంచనాలు పెంచెడమే కాదు, ఆ సినిమా ఆగిపోలేదు అని తెలిసాక ప్రభాస్ ఫ్యాన్స్ కూడా రిలాక్స్ అవుతున్నారు.

Salaar 2 Shouryaangaparvam Shooting Update