ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Good news for Prabhas fans from the producer of Fauzi

ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫౌజీ నిర్మాత గుడ్ న్యూస్

Good news for Prabhas fans from the producer of FauziGood news for Prabhas fans from the producer of Fauzi

 

ప్రభాస్ బర్త్ డే కి రాబోయే ఫౌజీ అప్ డేట్ పై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నడుస్తుంది. బర్త్ డే కి ఫౌజీ నుంచి గ్లింప్స్ వస్తాయా, లేదంటే అనే అనుమానంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరోపక్క ఫౌజీ మేకర్స్ సైలెన్స్ ని అభిమానులు భరించలేకపోతున్నారు.

తాజాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్ ఫౌజీ పై కిర్రాక్ అప్ డేట్ అందించారు. ప్రభాస్ బర్త్ డే కి #Fauzi నుంచి అదిరిపోయే ట్రీట్ అంటూనే.. రెగ్యులర్ టీజర్, లేదా ట్రైలర్ లా కాదు… ఫౌజీ స్టోరీ ఇంట్రడక్షన్ వీడియో అంటూ నిర్మాత రవి శంకర్ దొంగ నా కొడుకు టీజర్ ఈవెంట్ లో హైప్ క్రియేట్ చేసారు.

మరి ఫౌజీ నిర్మాతే స్వయంగా ఇచ్చిన అప్ డేట్ చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు. ఫౌజీ నుంచి రాబోయే ట్రీట్ కోసం అభిమానులు పాన్ ఇండియా వ్యాప్తంగా రెడీ అవుతున్నారు.

Fauzi Movie update