ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rajamouli and Mahesh birthday wishes to Prithviraj Sukumaran

వారణాసి: కుంభ కు మహేష్, జక్కన్న విషెస్

Rajamouli and Mahesh birthday wishes to Prithviraj SukumaranRajamouli and Mahesh birthday wishes to Prithviraj Sukumaran

 

ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వలో సూపర్ స్టార్ మహేష్ హీరోగా, మలయాళ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా తెరకెక్కుతున్న వారణాసి చిత్రం పై గ్లోబల్ వైడ్ గా భీభత్సమైన అంచనాలున్నాయి. ఈ చిత్ర షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అవడంతో రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలు పెట్టేసారు. ఈచిత్రంలో మహేష్ బాబు రుద్రగా, శ్రీరాముడిగా కనిపించబోతున్నారు.

పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం కుంభ పాత్రలో వీల్ చైర్ లో పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నారు. ఈరోజు అక్టోబర్ 16 న పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టిన రోజు కావడంతో.. కుంభ పాత్రధారి పృథ్వీరాజ్ కి సీన్ నేరేట్ చేస్తున్న పిక్ ని షేర్ చేస్తూ రాజమౌళి బర్త్ డే విషెస్ తెలియజేసారు

సూపర్ స్టార్ మహేష్ కూడా Wishing you a very Happy Birthday Kumbha …. 🤗🤗🤗  have a wonderful one… lots of love n happiness always… !!!  ♥️♥️♥️ @PrithviOfficial అంటూ ప్రుథ్వీరాజ్ సుకుమారన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.

SS Rajamouli wishes 'Varanasi' actor Prithviraj Sukumaran