ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Telugu 10: Shalini and Rohit's Emotional Clash

బిగ్ బాస్ 10: షాలిని తో రోహిత్ ఫైట్

Bigg Boss Telugu 10: Shalini and Rohit's Emotional ClashBigg Boss Telugu 10: Shalini and Rohit's Emotional Clash


ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎమోషన్స్ నడుస్తున్నాయి. టాస్క్ ఓడిపోయిన వంశీ తనని తానె శిక్షించుకుని ఎమోషనల్ అవ్వగా, అతను ఏడవడం చూసిన అతని ఫ్రెండ్ త్రిగున్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు హౌస్ లో ప్రేమ పక్షుల్లా విహరిస్తున్న షాలిని, రోహిత్ కి మధ్యన పెద్దగొడవే జరిగింది. షాలిని లోలో ఉన్నప్పుడు ఆమెను ఓదార్చడానికి రోహిత్ వస్తే షాలిని వద్దంది.

రోహిత్ నువ్వేం చేస్తున్నావో అది కరెక్ట్ కాదు అని చెప్పాడు, నాకు దూరంగా ఉండు, నాకు మాట్లాడాలని లేదు వదిలేసేయ్ అంది. థాంక్స్ ఫర్ ఇట్ ఇంకా నీ మొహం కూడా చూడను అంటూ రోహిత్ వెళ్ళిపోయాడు. ఆతర్వాత షాలిని ఎన్నిసార్లు రోహిత్ తో మాట్లాడాలని చూసినా రోహిత్ ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు.

షాలిని రాగానే నాకు డిస్కంఫర్ట్ ఉన్న జోన్ లో నేను ఉండలేను అన్నాడు రోహిత్, నా వల్ల డిస్కంఫర్ట్ ఉందా అని షాలిని అడగగానే అవును అన్నాడు రోహిత్, నేను చాలా లో లో ఉన్నాను అనగానే రోహిత్ నాకేమి చెప్పొద్దూ, ఆ టైమ్ అక్కడే అయిపొయింది అన్నాడు. యాస్ ఏ కంటెస్టెంట్ గా ప్లీజ్ చెప్పండి అనగానే షాలిని కోపంతో వెళ్ళిపోయింది.

ఆ తర్వాత ఆమె విపరీతంగా ఏడుస్తూ నీతూ ని హగ్ చేసుకున్న ప్రోమో వైరల్ అవుతుంది. 

Big Boss Telugu 10: Shalini and Rohit BreakuP?