టాక్సిక్ ఓటీటీ డేట్ ఫిక్స్

Toxic OTT Streaming DateToxic OTT Streaming Date


కన్నడ పాన్ ఇండియా స్టార్ యశ్ కేజిఎఫ్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకుని చేసిన టాక్సిక్ చిత్రం గత నెల 26 న విడుదలైది. భారీ అంచనాల నడుమ ఆగష్టు 26 న పాన్ ఇండియా థియేటర్స్ లో విడుదలైన టాక్సిక్ చిత్రానికి డివైడ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. యశ్ నుంచి ఇలాంటి అవుట్ ఫుట్ ని ఆడియన్స్ కానీ అభిమానులు కానీ ఎక్స్పెక్ట్ చెయ్యలేదు.

టాక్సిక్ చిత్రం ఏ భాషలోని ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. యశ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా టాక్సిక్ నిలిచింది. థియేటర్స్ లో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయిన టాక్సిక్ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 చాలా తక్కువ డీల్ తో టాక్సిక్ డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు ఈ చిత్ర స్ట్రీమింగ్ డేట్ ని జీ 5 అనౌన్స్ చేసింది. ఆగష్టు 26 న థియేటర్స్ లో విడుదలైన టాక్సిక్ సెప్టెంబర్ 25 నుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా జీ 5 ప్రకటించనింది. మరి థియేటర్స్ లో ప్లాప్ గా నిలిచిన టాక్సిక్ ఓటీటీ ఆడియన్స్ ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి. 

Toxic OTT Release Date Confirmed on ZEE5