ఈ వారం క్రేజీ ఓటీటీ రిలీజులు

CineJosh news

 

ఈ వారం ఓటీటీల్లో క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

నెట్ ఫ్లిక్స్

విశ్వనాథ్ అండ్ సన్స్ - తెలుగు డబ్బింగ్ సినిమా
గో టీమ్ - స్పానిష్ మూవీ
చుంబక్ - హిందీ సిరీస్
కాల్ మై ఏజెంట్! ద మూవీ - ఇంగ్లీష్ సిరీస్

అమెజాన్ ప్రైమ్

మకుటం -తెలుగు డబ్బింగ్ సినిమా
మహారాజ హాస్టల్ - తెలుగు డబ్బింగ్ మూవీ
మ్యాజిక్ మష్రూమ్స్ - మలయాళ చిత్రం
అచ్యుత అవతారం మలయాళ సినిమా
డియోల్ బాంద్ 2 - మరాఠీ చిత్రం
సల్మోన్జీ - తెలుగు డబ్బింగ్ కొరియన్ సినిమా


హాట్ స్టార్
ద పేపర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్
అలీబాబా ఔర్ 40 భూత్ హిందీ సిరీస్
ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్ - తెలుగు డబ్బింగ్ సిరీస్
వన్ నైట్ వోయెజ్ - జపనీస్ సిరీస్
లిబాంగ్ లిబు - మలేషియన్ మూవీ
జంగిల్ టేల్స్ విత్ మౌగ్లీ - హిందీ సిరీస్ (సెప్టెంబరు 12)

జీ 5
పంచనామా - తెలుగు సిరీస్
ఘమసాన్ - హిందీ సిరీస్
అద్కిట్టా - మరాఠీ మూవీ

సన్ నెక్స్ట్ 
వివాహ్ (మలయాళ సినిమా)

ఆహా
కట్టాలన్ - తెలుగు డబ్బింగ్ సినిమా
వరవు - తెలుగు డబ్బింగ్ మూవీ
వెంజన్స్ - తమిళ చిత్రం