ఇరుముడి ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Irumudi First Week Collections ReportIrumudi First Week Collections Report


మాస్ మహారాజ్ రవితేజ ఇరుముడి జాతర బాక్సాఫీసు దగ్గర మాములుగా లేదు. ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయినప్పటికీ ఇరుముడి ఊపు ఏ మాత్రం తగ్గలేదు. మధ్యలో ఒకే ఒక్కరోజు ఇరుముడి హవా తగ్గింది. టాక్సిక్ మూవీ ఇరుముడి ని ఒక్క రోజు ఇబ్బంది పెట్టినా రెండోరోజు నుంచి ఇరుముడి కి పూల బాట వేసింది.

దానితో రవితేజ మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.135 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. రవితేజ కెరీర్ లోనే ఇరుముడి బెస్ట్ మూవీ గా మిగిలిపోయింది. ఇరుముడి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పోస్టర్ ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఇప్పుడు ఈ చిత్రం సెకండ్ వీకెండ్ లో రూ.150 కోట్లు కొట్టడం ఖాయమంటున్నారు మాస్ మహారాజ్ అభిమానులు.

మరి రవితేజ ఇరుముడి ఫైనల్ రన్ ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. సెప్టెంబర్ మొదటి వరకు వరకు అయితే ఇరుముడి కి ఎదురు లేదు. 
 

Irumudi First Week Collections