భాగ్యశ్రీ బోర్సే బ్యూటిఫుల్ లుక్

hagyashree Borse's Sultry Maroon Loolhagyashree Borse's Sultry Maroon Lool

 

లెనిన్ తో మొట్టమొదటి హిట్ అందుకున్న హ్యాట్రిక్ ప్లాప్స్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ కి గ్లామర్, అందానికి అందంతో మెరిసిపోతుంది. లెనిన్ చిత్రంతో రూ.100 కోట్ల హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే క్రేజీగా మారిపోయింది. లెనిన్ చిత్రంలో భారతి పాత్రలో ఆమె లుక్స్ ఆడియన్స్ కి నచ్చాయి. సినిమాలో ఆమె పాత్ర కు అంతగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో బాగా కనిపించింది.

భాగ్యశ్రీ బోర్సే సోషల్ మీడియా లుక్స్ చాలా అట్రాక్టింగ్ గా ఉంటాయి. తాజాగా భాగ్యశ్రీ బోర్సే మెరూన్ కలర్ మోడ్రెన్ లుక్ మాత్రం యూత్ కి పిచ్చెక్కించేస్తోంది. లూజ్ హెయిర్ తో మత్తెక్కించే చూపులతో యూత్ మొత్తం తన చుట్టూ తిరిగేలా భాగ్యశ్రీ బోర్సే ప్లాన్ చేసిందా అనేలా ఆమె లేటెస్ట్ లుక్ ఉంది.

లెనిన్ తర్వాత భాగ్యశ్రీ బోర్సే తెలుగులో నటించబోయే ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నా అమ్మడు తమిళనాట క్రేజీ ప్రాజెక్ట్ ఓకే చేసి షూట్ కి కూడా వెళ్ళిపోయింది. ఇకపై తెలుగులోనూ భాగ్యశ్రీ బోర్సే కి ఆఫర్స్ వెల్లువెత్తడం ఖాయం. 

Bhagyashree Borse