ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

This Week Theatre and OTT Releases


సమ్మర్ హాలిడేస్ ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. స్కూల్స్ తెరిచే సమయం ఆసన్నమైంది. సమ్మర్ ని కరిగించేసిన టాలీవుడ్ జూన్ మొదటి వారంలో రామ్ చరణ్ నటించిన పెద్ది పాన్ ఇండియా మూవీ దిగుతుంది. ఈ వారం చరణ్ పెద్ది తో పాటుగా.. హై జవానీ తో ఇష్క్ హోనా హై, తో పాటుగా కొన్ని చిత్రాలు ఈ వారం విడుదల కాబోతున్నాయి.

ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ చిత్రాలు అండ్ వెబ్ సీరీస్ లు 
హాట్ స్టార్
ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 04

అమెజాన్ ప్రైమ్
మేడిన్ ఇండియా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 03
క్లార్క్్సన్ ఫార్మ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 03
ద లెజెండ్ ఆఫ్ వోక్స్ మెషీనా సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 03
ద పిరమిడ్ స్కీమ్ (హిందీ సిరీస్) - జూన్ 05

నెట్ ఫ్లిక్స్ 
మా బెహన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 04
ద మర్డర్ ఆఫ్ రేచల్ నికల్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 04
29 (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జూన్ 05
మెక్సికో 86 (స్పానిష్ సినిమా) - జూన్ 05
ఆఫీస్ రొమాన్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 05
టీచ్ యూ ఏ లెసన్ (కొరియన్ సిరీస్) - జూన్ 05
ద మార్క్ ఉమన్ (స్పానిష్ సినిమా) - జూన్ 05
యూఎస్ఏ 94 (పోర్చుగీస్ చిత్రం) - జూన్ 07

జీ 5
పేట్రియాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూన్ 05
కేడీ ద డెవిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05

సోనీ లివ్
గులక్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 05

సన్ నెక్స్ట్
ద రైజ్ ఆఫ్ అశోక (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05
బ్రౌన్ (హిందీ సిరీస్) - జూన్ 05

This Week Theatre and OTT Releases List