NBK111: నో వింటేజ్ - ఓన్లీ న్యూ ఏజ్

Crazy update on NBK 111


జూన్ 10 నందమూరి నటసింహ బాలకృష్ణ బర్త్ డే. మరి ఆ రోజు నందమూరి అభిమానులకు పండగ రోజు. కేక్ కటింగ్స్, కటౌట్స్ కి పాలాభిషేకాలు అబ్బో అభిమానుల గోల మాములుగా ఉండదు. ఇక ఆ రోజు బాలయ్య కొత్త సినిమాల అప్ డేట్స్ తో సోషల్ మీడియాలో అభిమానుల రచ్చ రచ్చ చేస్తారు.

తాజాగా బాలయ్య నటిస్తున్న గోపీచంద్ మలినేని NBK111 నుచి జూన్ 10 బాలయ్య బర్త్ డే కి పవర్ ఫుల్ అప్ డేట్ ఇవ్వబోతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. నో వింటేజ్ - ఓన్లీ న్యూ ఏజ్ అంటూ క్రేజీగా ప్రీ లుక్ పోస్టర్ ని వదిలారు. మరి జూన్ 10 న అభిమానులకు మాస్ అప్ డేట్ రాబోతుంది.

ఈ చిత్రంలో బాలయ్య పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తుంటే విలన్ గా మంచు హీరో మనోజ్ నటిస్తున్నాడు. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే.

NBK 111 upate