Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Janhvi Kapoor Stunning Look in a Mini Dress

మినీ డ్రెస్ లో పెద్ది హీరోయిన్ జాన్వీ రచ్చ

దేవర తో సౌత్ లో బోణి కొట్టిన క్యూట్ అండ్ హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్.. ఇప్పుడు రామ్ చరణ్ తో మరో పాన్ ఇండియా ఫిలిం పెద్ది లో నటిస్తుంది. పెద్ది చిత్ర లాంగ్ షెడ్యూల్ కోసం జాన్వీ కపూర్ రీసేంట్ గానే హైదరాబాద్ లో దిగింది. రీసెంట్ గా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అద్భుతమైన అందాల జాతరలో మతిపోగొట్టింది జాన్వీ కపూర్.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఫొటోస్ ని షేర్ చేసే జాన్వీ కపూర్ అందులో ఎక్కువగా గ్లామర్ ఫొటోస్ ని మాత్రమే చూజ్ చేసుకుంటుంది అందానికి అందం, గ్లామర్ కి గ్లామర్ ఆమె సొంతం. ఎక్కువగా అందాల ఆరబోత విషయంలో శ్రద్ద పెట్టే జాన్వీ కపూర్ తాజాగా వదిలిన పిక్స్ చూస్తే నిజంగా మతిపోవాల్సిందే.

రెడ్ మినీ డ్రెస్ లో కాస్ట్లీ హ్యాండ్ పర్స్ తో జాన్వీ కపూర్ మత్తెకించే ఫోజులతో అద్దరగొట్టేసింది. ఆ మినీ డ్రెస్ లో జాన్వీ కపూర్ క్లివేజ్ అందాలతో యూత్ కి నిద్ర పట్టకుండా చేసింది అంటే నమ్మాల్సిందే. మీరు కూడా జాన్వీ కపూర్ మినీ డ్రెస్ అందాలపై ఓ లుక్కెయ్యండి.  

Janhvi Kapoor in mini dress

Janhvi Kapoor Stunning Look in a Mini Dress
janhvi kapoor