Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nara Rohith Bhairavam release tomorrow

ఒక ఫ్రెండ్ హిట్ కొట్టాడు.. మరొక ఫ్రెండ్

Nara Rohith Bhairavam release tomorrow

ఇండస్ట్రీలో హీరోల నడుమ చాలా మంచి స్నేహం కనిపిస్తుంది. అలాంటి వాళ్లలో శ్రీవిష్ణు-నారా రోహిత్ ఉంటారు. నట రోహిత్ కి ఫ్రెండ్ గా ఇండస్ట్రీకి శ్రీవిష్ణు హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. శ్రీ విష్ణు హిట్స్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా కెరీర్లో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. చాలా ఏళ్లుగా నటనకు బ్రేకిచ్చి గత ఏడాది ప్రతినిధి 2 తోప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

ఇప్పుడు భైరవంతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. రోహిత్ ఫ్రెండ్ అయిన శ్రీ విష్ణు రీసెంట్ గా సింగిల్ తో బిగ్ హాట్ అందుకున్నాడు. సరదా కామెడీతో శ్రీవిష్ణు సింపుల్ గా సింగిల్ తో కోట్లు కొల్లగొట్టాడు. ఇప్పుడు మరో ఫ్రెండ్ నారా రోహిత్ కి భైరవం ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతుంది. 

నారా రోహిత్ భైరవం తో బ్యాక్ బౌన్స్ అవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ ఏడాది నారా రోహిత్ వివాహం చేసుకోబోతున్నాడు. హీరోయిన్ సిరి లేల్ల తో నారా రోహిత్ వివాహం జరగబోతున్న విషయం తెలిసిందే. 

Sree Vishnu Single Super Entertainer

sree vishnu