ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> This week theatrical And OTT releases

ఈ వారం థియేట్రికల్-ఓటీటీ రిలీజులు

This week theatrical And OTT releases

ప్రతి వారం లాగే ఈ వారము థియేటర్స్ లో చాలా సినిమాలు విడుదల సిద్ధమయ్యాయి. గత వారం విడుదలైన కంగువ, మట్కా చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. అంతేకాదు ఆ వారం విడుదలైన చిన్న సినిమాలు కూడా డిజప్పాయింట్ చేసాయి. ఇక ఈ వారం విశ్వక్ సేన్ మెకానిక్‌ రాకీ, మహేష్ మేనల్లుడి దేవకీ నందన వాసుదేవ, రాకింగ్ రాజేష్ కేశవ చంద్ర రమావత్‌ (కేసీఆర్‌), మందిర, రోటి కపడా రొమాన్స్‌ వంటి చిత్రాలు రెడీ అయ్యాయి.

ఇక థియేటర్స్ లోనే కాదు.. ఓటీటీ లలోను పలు చిత్రాలు, వెబ్ సీరీస్ లు ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు

డిస్నీ+హాట్‌స్టార్‌ :

ఇంటీరియర్‌ చైనా టౌన్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 19

కిష్కిందకాండమ్‌ (మలయాళం/తెలుగు) నవంబరు 19

అమెజాన్‌ప్రైమ్‌ :

క్యాంపస్‌ బీట్స్‌2 (హిందీ సిరీస్‌)నవంబరు 20

నెట్‌ఫ్లిక్స్‌ :

జాంబీ వర్స్‌ (కొరియన్‌ సిరీస్‌) నవంబరు 19

ఎ మ్యాన్‌ ఆన్‌ ది ఇన్‌ సైడ్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 21

యే కాలీ కాలీ ఆంఖే (హిందీ సిరీస్‌)నవంబరు 22

ఈటీవీ విన్‌ :

ఐహేట్‌ లవ్‌ (తెలుగు) నవంబరు 21

రేపటి వెలుగు (తెలుగు) నవంబరు 21 

This week theatrical And OTT releases List

films