నా సామిరంగ Day 1 కలెక్షన్స్

పండగ బరిలో కోడిపుంజులు కొట్లాట కన్నా వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. ప్రోపర్ ప్రమోషన్స్ తో ఫెస్టివల్ వైబ్స్ తో కింగ్ నాగార్జున కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ తో చేసిన నా సామిరంగ నిన్న ఆదివారం జనవరి 14 న భోగి స్పెషల్ గా విడుదలైంది పండగకి పర్ఫెక్ట్ కంటెంట్ అనేలా నా సామిరంగ పోస్టర్స్, ట్రైలర్, నాగ్ లుక్, నాగ్-అల్లరి నరేష్ ఫ్రెండ్ షిప్ అన్నీ హైలెట్ అవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ సపోర్ట్ తో నా సామిరంగాకి మొదటి రోజు స్ట్రాంగ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఏరియాల వారీగా నా సామిరంగ మొదటి రోజు కలెక్షన్స్..

నా సామిరంగ డే 1 కలెక్షన్స్ 

ఏరియా       కలెక్షన్స్ 

 Nizam 1.2C

Ceded 85L 

Guntur 47L

Vizag 50L

East 60L

West 30L

Krishna 23L

Nellore 18L

AP & TS Total - 4.33C Share on Day1

Naa Saami Ranga 1st Day collections

Naa Saami Ranga Day 1 Collections
naa saami ranga