వావ్ అనిపిస్తున్న రష్మిక సారీ లుక్

Rashmika in Parrot Green Saree

ఈమధ్యన హిందీ ఫిల్మ్ యానిమల్ తో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిన రష్మిక అంతకు ముందు చేసిన బాలీవుడ్ మూవీస్ అంతగా ఆమెకి సంతృప్తిని ఇవ్వలేదు. అయినప్పటికీ.. రష్మిక దిగులు పడిపోకుండా గ్లామర్ గా తన ప్రత్యేకతని చాటుకుంటూ అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం ప్యాన్ ఇండియా ఫిలిం పుష్ప షూటింగ్ లో పాల్గొంటున్న రష్మిక రెయిన్ బో లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తుంది.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రష్మిక ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్ ని షేర్ చేస్తుంది. యానిమల్ ప్రమోషన్స్ లో సారీ లుక్ లో మెస్మరైజ్ చేసిన రష్మిక మరోసారి గ్రీన్ సారీ లో బ్యూటిఫుల్ గా కనిపించింది. లైట్ పేరెట్ గ్రీన్ సారీ లో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో దేవతలా కనిపించింది. నా హృదయంలో మీ ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది అని తెలుసుకోండి, నేను చూసిన ప్రతిసారీ కరిగిపోతానని తెలుసుకోండి, నీతో ఒక సాధారణ క్షణం విడదీయరాని బంధాన్ని ఏర్పరచింది నా ప్రేమ..

నాకు ఆనందం, మీ ప్రేమ - నా ప్రేమ.. అంటూ క్యాప్షన్ పెట్టింది.

మరి రష్మిక మందన్న బ్యూటిఫుల్ సారీ లుక్ లో చూసిన ఆమె అభిమానులు ఏంజెల్ లా ఉన్నావు అమ్మడూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Rashmika Mandanna Exudes Elegance In Green

rashmika mandanna