అడ్డంగా దొరోకిపోయి వాదిస్తావేమిటి తమన్నా

Tamannaah spotted with her boyfriend

తమన్నా - విజయ్ వర్మ డేటింగ్ లో ఉన్నారు.. త్వరలోనే వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే న్యూస్ నడిచినా.. మీడియా వాళ్ళు అడిగినా కస్సున లేస్తుంది తమన్నా. మేము ఫ్రెండ్స్ అంటూ ఇద్దరూ వాదిస్తూనే ఉంటారు. మొన్నటివరకు సీక్రెట్ గా రిలేషన్ ని మెయింటింగ్ చేసిన తమన్నా-విజయ్ వర్మ ఇప్పుడు పబ్లిక్ గానే తిరుగుతున్నారు. కానీ ప్రేమలో ఉన్నారంటే ఒప్పుకోరు.

రీసెంట్ గా తమన్నా-విజయ్ వర్మ ఒకే కారులో మీడియాకి అడ్డంగా దొరికిపోయారు. తమన్నా-విజయ్ వర్మ ముంబైలో సోమవారం కావలవడమే కాకుండా.. ఓ రెస్టారెంట్ లో డిన్నర్ చేసిన తర్వాత, వీరిద్దరూ కారు ఎక్కుతున్న సమయంలో మీడియా కంట పడ్డారు. మీడియా ఊరుకుంటుందా.. కెమెరాలకు పని చెప్పి వీడియోలు, ఫోటోలు తీస్తుంటే.. తమన్నా, విజయ్ వర్మ ఇద్దరూ ఫోటో గ్రాఫర్స్ కి హాయ్ చెప్పారు. 

మరి ఇప్పటివరకు డేటింగ్ చేసినా సీక్రెట్ ని మెయింటింగ్ చేసిన ఈ జంట ఇప్పుడు తమ ప్రేమ విషయాన్ని దాచాలని అనుకోవడం లేదని ఈ సంఘటన బట్టి తెలుస్తుంది. 

Tamannaah, Vijay Varma spotted together

tamannaah