రావణాసుర 1st వీకెండ్ కలెక్షన్స్
Ravanasura 1st Weekend Collectionsరావణాసుర ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
ఏరియా కలెక్షన్స్
నైజాం 2.53 కోట్లు
సీడెడ్ 1.12
ఉత్తరాంధ్ర 1.00
ఈస్ట్ 0.49
వెస్ట్ 0.35
గుంటూరు 0.59
కృష్ణా 0.32
నెల్లూరు 0.22
తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్లు షేర్, 12 కోట్ల గ్రాస్
కర్ణాటకలో 0.65
ఓవర్సీస్ 0.80
ప్రపంచవ్యాప్తంగా 9.50 కోట్లకు పైగా షేర్, గ్రాస్ 15 కోట్లు వచ్చినట్లుగా తెలుస్తుంది.
Ravanasura 1st Weekend World Wide Collections
ravanasura







































