2nd డే లక్షల్లోకి పడిపోయిన లైగర్

విజయ్ దేవరకొండ లైగర్ మూవీ కి ఫస్ట్ డే ఫస్ట్ షో కి దారుణమైన టాక్ రావడంతో.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లైగర్ కలెక్షన్స్ పడిపోతున్నాయి. మొదటిరోజు మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న లైగర్ మూవీ రెండో రోజు ఆయా ప్రాంతాల్లో ప్లాప్ టాక్ రావడంతో ఆ కలెక్షన్స్ కోట్ల నుండి లక్షల్లోకి పడిపోయాయి. నైజాం లో రెండో రోజు కేవలం 80 లక్షలు మాత్రమే రాబట్టగలిగింది. అలాగే సీడెడ్, గుంటూరు, ఈస్ట్, ఉత్తరాంధ్ర.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ లక్షల్లో కలెక్షన్స్ తెచ్చుకుంది.

లైగర్ రెండో రోజు కలెక్షన్స్ ఏరియాల వారీగా మీ కోసం.. 

లైగర్ 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 

ఏరియా                 కలెక్షన్స్

నైజాం                 5.00 కోట్లు  

సీడెడ్                  1.52 కోట్లు

ఉత్త‌రాంధ్ర             1.47కోట్లు

ఈస్ట్                     0.75కోట్లు

వెస్ట్                      0.48 కోట్లు

గుంటూరు               0.87కోట్లు

కృష్ణా                     0.56కోట్లు  

నెల్లూరు                 0.46కోట్లు

ఏపీ అండ్ టీఎస్ 2 డేస్ కలెక్షన్స్ షేర్: 11.11కోట్లు

కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా     75 లక్షలు

ఓవర్సీస్‌                                 2.80 కోట్లు

నార్త్ ఇండియాలో                      2.45 కోట్లు

మిగిలిన భాషల్లో                        35 లక్షలు

ప్రపంచ వ్యాప్తంగా 2 డేస్ కలెక్షన్స్  17.46 కోట్లు

Liger 2 Days world wide collections

Liger 2 Days collections
liger movie
vijay devarakonda
liger collections