ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pic Talk: Janhvi Kapoor looks smoking hot in red

పిక్ టాక్: రెడ్ హాట్ బేబీ

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తోంది. సినిమాల కన్నా ఎక్కువగా బీచ్ ల వెంట తిరిగే జాన్వీ కపూర్.. బీచ్ ఒడ్డున చేసే బికినీ షో కి యూత్ మొత్తం జాన్వీ వెంటే పడేలా కనిపిస్తుంది. బాలీవుడ్ లో జిమ్ వెర్ తో పిచ్చెక్కించే జాన్వీ కపూర్ బికినీ షోస్ తో బాగా పాపులర్ అవుతుంది. ఆమె నటించిన సినిమాలు ఒక ఎత్తైతే... జాన్వీ కపూర్ బికినీ షో మరో ఎత్తు... అన్నట్టుగా జాన్వీ రచ్చ మాములుగా లేదు. పాప బిగ్ స్క్రీన్ మీద చూపించాల్సిన అందాలను ఇలా ఫ్రీగా సోషల్ మీడియాలో చూపించడం పట్ల శ్రీదేవి ఫాన్స్ కాస్త కినుకు వహిస్తున్నారు.

ఇక తాజాగా జాన్వీ కపూర్ డిజైనర్ డ్రెస్సులతో క్లివేజ్ షో తో అదరగొట్టేస్తుంది. నిన్న క్రీం, బేబీ పింక్ డిజైనర్ వెర్ లో అదరగొట్టేసిన జాన్వీ కపూర్.. ఇప్పుడు తాజాగా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రెస్ లో గ్లామర్ గా చేసిన రచ్చ మాములుగా లేదు. గ్లామర్ గాను, క్లివేజ్ షో తోను జాన్వీ కపూర్ అందాలు అద్భుతః అన్నట్టుగా ఉన్నాయి ఆ ఫోటో షూట్ లో. రెడ్ కలర్ లెహంగా లో రెడ్ కలర్ టాప్ లో.. జాన్వీ కపూర్ రెడ్ హాట్ బేబీ లా వెలిగిపోతుంది. జాన్వీ కపూర్ రెడ్ డ్రెస్ అందాలను మీరు ఓ లుక్కెయ్యండి. 

Janhvi Kapoor looks smoking hot in Red dress

Pic Talk: Janhvi Kapoor looks smoking hot in red
janhvi kapoor
janhvi kapoor looks smoking hot
janhvi kapoor in red dress