ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
వాళ్ళు తాచుపాముల రక్తం తాగాలట!!

పాముల్లో తాచుపాములకు విషం ఎక్కువ. అది కాటేస్తే విరుగుడు ఉండదు. ప్రాణాలు వదలాల్సిందే. అలాంటి తాచుపాములను పట్టుకుని తలతీసేసి రక్తం తాగుతారట. వినడానికే భయానకంగా ఉంది కదు. కానీ ఇది నిజం. ప్రపంచంలోనే బలమైన సైనిక శక్తి ఉన్న అమెరికా సైనికులు తమ శిక్షణలో భాగంగా తాచుపాముల రక్తం తాగుతుంటారట. వీరికి కొద్ది రోజులు థాయ్ లాండ్ అడవుల్లో శిక్షణ ఇస్తారు. థాయ్ లాండ్ అడవులంటే అతి భయంకరమైనవి. ప్రమాదకరమైనవి. అక్కడి చేరుకున్న సైనికులు తాగేందుకు నీరు, తినేందుకు తిండి దొరకని పరిస్థితులుఎదురైతే తమని తాము కాపాడుకోవడం కోసం తాచు పాముల రక్తాన్ని తాగాలి. అంతేకాదు కడుపునింపు కోవడం కోసం తేళ్ళతో పాటు అందుబాటులో ఉన్న పక్షులను, ప్రాణులను కూడా తినాలట. సైనికులకు ఇలాంటి కఠోర శిక్షణ ఉంటుంది కాబట్టే అమెరికా సైనికులంటే అందరికీ హడల్
indian cobra
nagu pamu
poison
VISA for New Year strike
14 Nov 2026
Speculation on Megaverse Streaming
14 Nov 2026
Pooja Hegde Bags Biggie Eyes Grand Comeback
14 Nov 2026
Ram Charan Spiritual Visit Sparks Buzz
14 Nov 2026
Manchu Manoj Wife Mounika Signs 36 Crore MOU
14 Nov 2026
Dil Raju Joins Hyderabad Premium Cinema Race
14 Nov 2026
Pawan Kalyan teams with Dil Raju
14 Nov 2026
Pichchi Premalo from Alias Rukmini released
14 Nov 2026
OM title changed, completes censor
14 Nov 2026
Thrigun Jangaa glimpse out
14 Nov 2026
Dada: Dhamaka dazzling beats
14 Nov 2026
Is Varanasi Movie Release Postponed
14 Nov 2026
Interesting info on Vishambhara trailer
14 Nov 2026
DNK Movie Review
14 Nov 2026
Is this Indian Epic Rajamouli Next
14 Nov 2026
Bloody Romeo bracing for next schedule
14 Nov 2026
Itlu Arjuna Movie Review
14 Nov 2026
Ramayana's Rs 1,000 Crore, But Is It Enough?
14 Nov 2026
Haindava: Evaraina enchants
14 Nov 2026
Today Reviews: Itlu Arjuna, DNK and others
14 Nov 2026
Dirty Beauty to conquer Kollywood
14 Nov 2026
Devika Bhatt Photos
14 Nov 2026
Naga Durga Photos
14 Nov 2026
Sushmita Shetty Photos
14 Nov 2026
Mirna Menon Photos
14 Nov 2026
Tortoise Movie Stills
14 Nov 2026
Siddhu10 Movie Opening
14 Nov 2026
Nayan Sarika Photos
14 Nov 2026
Madhumita Sarcar Photos
14 Nov 2026
Divya Bharathi Photos
14 Nov 2026
Bindu Madhavi Photos
14 Nov 2026
Keyuri Photos
14 Nov 2026
Anaswara Rajan Photos
14 Nov 2026
Chandrayaan Review
14 Nov 2026
Maya Lady Review
14 Nov 2026
DNK Review
14 Nov 2026
Itlu Arjuna review
14 Nov 2026
GOAT Review
14 Nov 2026
Mahasakthi Review
14 Nov 2026
Scene Review
14 Nov 2026
Summer Holidays Review
14 Nov 2026
Ramayana Review
14 Nov 2026
Rudravanam PS Web Series Review
14 Nov 2026
Akka Web Series Review
14 Nov 2026
KilleR Review
14 Nov 2026














































