ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
పవన్‌కు ఫ్యాక్షనిజం సూటవుతుందా!

‘కొమరం పులి’లో కోరమీసంలో అలరించిన పవన్‌కళ్యాణ్ త్వరలో మరోసారి కోరమీసంతో కనిపించబోతున్నాడట. పవన్-ఎస్‌జెసూర్య కలయికలో రూపొందనున్న చిత్రం కోసం పవన్ సరికొత్త గెటప్‌లో ఫ్యాక్షనిస్ట్ అవతారంలో కనిపించబోతున్నాడు. (ఇది ‘వేదాలమ్’ రీమేకా కాదా అనేది తెలియాల్సి వుంది ).ఫ్యాక్షనిజం నేపథ్యంలో రూపొందనున్న ఈ ప్రేమకథలో పవన్ పాత్ర కూడా వైవిధ్యంగా డిజైన్ చేస్తున్నాడట ఎస్‌జె సూర్య. అయితే ఇప్పటి వరకు పూర్తి ఫ్యాక్షన్ సినిమాలో నటించని పవన్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఫ్లాప్ అవ్వడంతో.. ఈ సినిమా గురించి ఆలోచనలో వున్నాడని తెలిసింది. సర్దార్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని కథలో కథనంలో భారీ మార్పులు చేయమని దర్శకుడికి పవన్ చెప్పాడని సమాచారమ్. ఈ చిత్రాన్ని సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు నిర్మిస్తాడని తెలిసింది.
pawan kalyan
komaram puli
sj suriya
pawan kalyan new movie
vedalam
Sanjay Dutt shocker about India
4 Oct 2026
Krithi Shetty shares her dream role
4 Oct 2026
Mega Star strong take on AI fake videos
4 Oct 2026
Vishwak Slasher Film Done With Filming
4 Oct 2026
NBK Ready To Roar In DADA Shoot
4 Oct 2026
SSMB Exceeded SSR Expectations
4 Oct 2026
NTR Condemns Chuttamalle AI Deepfake
4 Oct 2026
Hot beauty craves for role in Raaka
4 Oct 2026
Finally GOI clears Salman film
4 Oct 2026
Malavika Mohanan own Pocket Novel
4 Oct 2026
Status of Friday releases
4 Oct 2026
Jailer 2 US bookings in fullswing
4 Oct 2026
Dhashvika Kinthalli Photos
4 Oct 2026
Adarsha Kutumbam Event Photos
4 Oct 2026
Srinidhi Shetty Photos
4 Oct 2026
Faria Abdullah Photos
4 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
4 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
4 Oct 2026
Mysaa movie teaser launch Photos
4 Oct 2026
Yashna Muthuluri Photos
4 Oct 2026
Anaswara Rajan Photos
4 Oct 2026
Payal Radhakrishna Photos
4 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
4 Oct 2026
Premane Oorilo Review
4 Oct 2026
Anakapalli Review
4 Oct 2026
Sigma Review
4 Oct 2026
Thella Kaagitham
4 Oct 2026
Tatvam Review
4 Oct 2026
Dorothy Review
4 Oct 2026
Don't Trouble The Trouble Review
4 Oct 2026
Anumana Pakshi Review
4 Oct 2026
The Paradise Review
4 Oct 2026
Secret Soldier Review
4 Oct 2026
Happy Journey Review
4 Oct 2026
Missing Meghana Review
4 Oct 2026
















































