ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Massive Song in indias biggest film Pushpa-2

అఫీషియల్: పుష్ప మాస్ సాంగ్ లో శ్రీలీల

Massive Song in  indias biggest film Pushpa-2Massive Song in indias biggest film Pushpa-2

అల్లు అర్జున్‌ ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌  పుష్ప-2 ది రూల్‌ లో మాసివ్‌ కిస్సిక్‌ సాంగ్‌ కోసం డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల తనదైన స్టయిల్‌, తనకంటూ ఓ పత్యేక మార్క్‌ క్రియేట్‌ చేసుకుని, నటనలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటనతో  పాటు డ్యాన్సింగ్‌లో కూడా వన్‌ ఆఫ్‌ ద ఫైనెస్ట్‌ ఇండియన్‌ డ్యాన్సర్‌గా ఉన్న ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌తో.. డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల జతకడుతోంది.. 

ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇండియన్‌ ఫిల్మ్‌ పుష్ప-2 ది రూల్‌ చిత్రంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, కథానాయిక శ్రీలీలపై ఓ స్పెషల్‌ మాసివ్‌ కిస్సిక్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్‌ అధికారికంగా విడుదల చేశారు. ఐకాన్‌ స్టార్‌ కథానాయకుడిగా ఇప్పుడు తాజాగా పుష్ప-2 దిరూల్‌లో  చిత్రీకరిస్తున్న ఈ మాసివ్‌ నెంబర్‌ దానికి మించి ఉండబోతుంది. ఈ మాసివ్‌ కిస్సిక్‌ సాంగ్‌లో ఐకాన్‌ స్టార్‌ సూపర్భ్‌ డ్యాన్స్, ఆయన స్వాగ్‌ ఆయన అభిమానులను, ప్రేక్షకులను ఉర్రూతలూగించబోతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రమోషన్స్‌ను  పాట్నా, కలకత్తా, చెన్నయ్‌, కొచ్చి, బెంగళూరు, ముంబయ్‌  హైదరాబాద్‌లో ఈ మాసివ్‌గా నిర్వహించబోతున్నారు.

ప్రస్తుతం ఒకవైపు చివరి దశలో వున్న చిత్రీకరణతో పాటు మరో వైపు నిర్మాణానంతర పనులను ఈ చిత్రం జరుపుకుంటోంది. ఇక బాక్సీఫీస్‌ రికార్డులను రూపుమాపడానికి, ఇండియాను కలెక్షన్ల తుఫాన్‌ షేక్‌ చేయడానికి ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌- బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల వండర్‌ఫుల్‌ ఫిల్మ్‌ పుష్ప-2 ది రూల్‌ సర్వాంగ సుందరగా ముస్తాబు అవుతుంది.

Massive Song in indias biggest film Pushpa-2: Icon star Allu Arjun and Dancing QUEEN Sreeleela Dance Extravaganza

pushpa-2
Maya Lady Review
Maya Lady Review
13 Nov 2026
DNK Review
DNK Review
13 Nov 2026
GOAT Review
GOAT Review
13 Nov 2026
Scene Review
Scene Review
13 Nov 2026
Ramayana Review
Ramayana Review
13 Nov 2026
KilleR Review
KilleR Review
13 Nov 2026
Cult Review
Cult Review
13 Nov 2026