ఎన్టీఆర్ ఫంక్షన్ కి సూపర్ స్టార్ గెస్ట్

Superstar guest for NTR function

సీనియర్ ఎన్టీఆర్ శతయంతి ఉత్సవాల్లో భాగంగా T.D జనార్దన్ గారి ఆధ్వర్యంలో  NTR శతజయంతి ఉత్సవాలు విజయవాడలో ఘనంగా జరగబోతున్నాయి. ఈ నెల 28వ తేదిన విజయవాడలో పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఈ ఉత్సవాలను ఘనంగా నిత్వహించనున్నట్లుగా ఎన్టీఆర్ కుమారుడు, స్టార్ హీరో నందమూరి బాలకృష్ట గారు తెలియచేసారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సూపర్ స్టార్ రజినీకాంత్ గారు ఇంకా ఎన్టీఆర్ తో కలిసి నటించిన సీనియర్ నటులు, అలాగే సినీ రాజకీయ నాయకులు, నందమూరి ఫ్యామిలీ మెంబెర్స్ పాల్గొనుచున్నారని బాలకృష్ణ ఈరోజు శనివారం తెలిపారు. అందరికి ఇదే ఆహ్వానముగా భావించి ఈకార్యక్రమానికి తరలివచ్చి దిగ్విజయం చేయవలసిందిగా ఆయన కోరారు.

Rajinikanth to attend NTR 100th birthday celebrations

rajinikanth
ntr 100th birthday celebrations