BB10: ఈ వారం ఫస్ట్ ఎలిమినేషన్

Bigg Boss 10: Temper Vamsi eliminatedBigg Boss 10: Temper Vamsi eliminated


బిగ్ బాస్ సీజన్ 10 లో 11 వ వారం పూర్తి కాబోతుంది. ఈ వారం మొత్తం ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చి హౌస్ మేట్స్ తో కెప్టెన్సీ  కంటెండర్ టాస్క్ లు ఆడించి వెళ్లారు. ఈ వారం ఫైనల్ గా దేబ్ జానీ లాస్ట్ కెప్టెన్ గా అవతరించింది. ఈ టాస్క్ ల్లో వర్షిణి కి, త్రిగుణ కి మధ్యన అర్గ్యూ మాములుగా జరగలేదు. వర్షిణి ఏడుస్తూ సింపతీ క్రియేట్ చేసుకుంది.

అయితే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వంశి, వర్షిణి, ముఖేష్, త్రిగుణ, రాంప్రసాద్, రామకృష్ణ, దేబ్జానీ లలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే క్యురియాసిటి కనిపించగా.. వంశి, రాంప్రసాద్, సుదీర్లు ఈ వారం డేంజర్ జోన్ లో కనిపించారు. ఇక ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంది అని తెలుస్తుంది.

ఇప్పటికే వంశి మొదటి కంటెస్టెంట్ గా డబుల్ ఎలిమినేషన్ లో బయటికి వచ్చేసినట్టుగా తెలుస్తుంది. వంశి ఫస్ట్ ఎలిమినేట్ అవ్వగా.. ఆ ఎలిమినేషన్ ఎపిసోడ్ పూర్తయినట్లుగా సమాచారం. ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున దేబ్జానీ, నరేష్ ల పెరఫార్మెన్స్ ని పొగడగా అమన్ ని నాగ్ వార్న్ చేసినట్లుగా తెలుస్తుంది. 

Temper Vamsi has been eliminated from the Bigg Boss 10