ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ravi Kishan reveals father beat him for pursuing acting

తండ్రి చేత లెద‌ర్ బెల్డ్ తో దెబ్బలు తిన్న న‌టుడు!

Ravi Kishan reveals father beat him for pursuing actingRavi Kishan reveals father beat him for pursuing acting

`కాఫీ విత్ కరణ్` సీజన్ 9 లేటెస్ట్ ఎపిసోడ్ చూసి కరీనా కపూర్ రవి కిషన్‌కు ఫిదా అయిపోయారు. అక్షయ్ కుమార్‌తో కలిసి రవి కిషన్ సందడి చేసిన ఎపిసోడ్ గ్లింప్స్‌ను కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. `రవి కిషన్ ఫ్యాన్ బ్రో` అంటూ కరీనా కామెంట్ బాక్స్‌లో రిప్లై ఇచ్చారు. జియోహాట్‌స్టార్‌లోని పీకాక్ హబ్‌లో స్ట్రీమ్ అవుతున్న ఎపిసోడ్‌లో రవి కిషన్  వైరల్ హుక్ స్టెప్‌ను అక్షయ్‌కు నేర్పిస్తూ నవ్వులు పూయించారు.

సరదా ముచ్చట్లతో పాటు కష్టాలను కూడా రవి కిషన్ షోలో గుర్తు చేసుకున్నారు. `పూజారిగా, పాల వ్యాపారం చేసే తన తండ్రికి సినిమా రంగం అంటే ఇష్టం ఉండేది కాద‌న్నారు. ఓ రామ్‌లీలా ప్రదర్శనలో చీర కట్టుకుని నటించినందుకు లెదర్ బెల్ట్‌తో చితక్కొట్టారని.. పరువు పోయిందనే కోపంతో తండ్రి నుంచి తప్పించుకుని పారిపోవడానికి అమ్మే సాయం చేసిందన్నారు.

`కాఫీ విత్ కరణ్` వేదికపై రవి కిషన్ కనిపించడం ఇదే తొలిసారి. ఆయన సిగ్నేచర్ వాక్ స్టెప్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. ఇప్పుడు కరీనా కపూర్ కూడా ఫ్యాన్‌గా మారిపోవడంతో  ఎపిసోడ్ మరింత హైలైట్ అవుతోంది.

Ravi Kishan opens up about his painful childhood
O.M Review
O.M Review
26 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
26 Nov 2026
DNK Review
DNK Review
26 Nov 2026
GOAT Review
GOAT Review
26 Nov 2026
Scene Review
Scene Review
26 Nov 2026
Ramayana Review
Ramayana Review
26 Nov 2026