ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nataraj Master targets Puri Jagannadh and Ali

పూరి, అలీ ని టార్గెట్ చేసిన నటరాజ్ మాస్టర్

Nataraj Master targets Puri Jagannadh and AliNataraj Master targets Puri Jagannadh and Ali

 

నటరాజ్ మాస్టర్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, అలాగే నటుడు అలీని తీవ్రంగా విమర్శిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నటరాజ్ మాస్టర్ భార్య నీతూ బిగ్ బాస్ లోకి వైల్డ్ ఫైర్ గా అడుగుపెట్టి ఈ వారమే ఆమె ఎలిమినేట్ అయ్యింది. నీతూ మాస్టర్ ఎలిమినేట్ అవ్వగానే నటరాజ్ మాస్టర్ ప్రెస్ మీట్ పెట్టారు.

బిగ్ బాస్ హౌస్ లో ఎవరైతే నీతూ తో గొడవపడ్డారో వాళ్ళను విమర్శిస్తూ నటరాజ్ ప్రెస్ మీట్ లో ఫైర్ అయ్యారు. త్రిగుణ ని అతని ఆటతీరుని విమర్శించడమే కాదు, థు అన్న అతను మంచోడా, హౌస్ లోని అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని అన్నారు. టెంపర్ వంశి బయట రౌడీనే అంటే విలనే, లోపల కూడా విలనే.. కులకడం అంటూ ఓ అమ్మాయి గురించి మాట్లాడిన వంశీకి...

బయట అలీ, పూరి జగన్నాథ్ లు సపోర్ట్. అలీ స్టేజ్ పైకి వచ్చి వంశి గురించి గొప్పగా చెప్పడమే కాదు.. పూరి జగన్నాథ్ యాప్ వేసుకుని మరీ నీకు ఓట్ చేస్తున్నారని చెప్పాడు ఆయన. ఇలాంటి వాడిని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటూ నటరాజ్ వంశి విషయంలో పూరి అండ్ అలీ ని విమర్శించడం హాట్ టాపిక్ అయ్యింది. 

Bigg Boss 10: Nataraj Master's Controversial Press Meet
O.M Review
O.M Review
24 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
24 Nov 2026
DNK Review
DNK Review
24 Nov 2026
GOAT Review
GOAT Review
24 Nov 2026
Scene Review
Scene Review
24 Nov 2026
Ramayana Review
Ramayana Review
24 Nov 2026