ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Allu Arjun is expected to travel to Sri Lanka

శ్రీలంక కు అల్లు ఫ్యామిలీ

Allu Arjun is expected to travel to Sri LankaAllu Arjun is expected to travel to Sri Lanka

 

అల్లు ఫ్యామిలీ మొత్తం ఈరోజు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ఒక స్పెషల్ సెలబ్రేషన్ కోసం అల్లు ఫ్యామిలీ శ్రీలంకకు పయనమైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా ల కుమార్తె అల్లు అర్హ బర్త్ డే వేడుకల కోసం అల్లు ఫ్యామిలీ మొత్తం శ్రీలంక వెళ్ళింది.

అల్లు అర్హ బర్త్ డే నవంబర్ 21. అర్హ బర్త్‌డేను శ్రీలంక లో గ్రాండ్ గా జరిపేందుకు అల్లు అరవింద్ దంపతులతో పాటు అల్లు అర్జున్, స్నేహా, అయాన్, అర్హ, అల్లు శిరీష్ తదితరులు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వెళుతున్న వీడియోస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాకా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు, లోకేష్ కనగరాజ్ తో చెయ్యబోయే చిత్రం కోసం అల్లు అర్జున్ ప్రిపేర్ అవుతున్నారు. ఎంత బిజీగా వున్నా అల్లు అర్జున్ కూతురి పుట్టినరోజు కోసం ప్రత్యేక సమయం కేటాయించి మరీ శ్రీలంక వెళ్లడం హైలెట్ అవుతుంది. 

Allu Arjun is at Sri Lanka to celebrate his daughter Allu Arha's birthday
O.M Review
O.M Review
20 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
20 Nov 2026
DNK Review
DNK Review
20 Nov 2026
GOAT Review
GOAT Review
20 Nov 2026
Scene Review
Scene Review
20 Nov 2026
Ramayana Review
Ramayana Review
20 Nov 2026