ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Samantha Ruth Prabhu Welcomes Baby Boy

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సమంత

Samantha Ruth Prabhu Welcomes Baby BoySamantha Ruth Prabhu Welcomes Baby Boy


సమంత పండండి మగ బిడ్డకు జన్మనిచ్చింది. రెండు రోజుల క్రితమే భర్త రాజ్ నిడిమోరుతో కలిసి పూజలో పాల్గొన్న సమంత గుడ్ న్యూస్ షేర్ చేసింది. తనకు అబ్బాయి పుట్టాడు అంటూ ఇన్స్టాలో ప్రకటించిన సమంత, తన కొడుకుకి దేవ్ నిడిమోరు అని పేరు పెట్టినట్లు గా చెప్పింది.

గతేడాది డిసెంబర్ 1న సమంత, రాజ్ నిడిమోరు వివాహం జరిగింది. పెళ్ళై ఏడాది తిరిగేసరికి సమంత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సమంత కు బాబు పుట్టాడు అని తెలిసి సమంత-రాజ్ నిడిమోరులకు సన్నిహితులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Samantha and Raj Nidimoru Welcomes Baby Boy