ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

This Week Theatre and OTT ReleasesThis Week Theatre and OTT Releases


గత వారం చిన్న సినిమాల జాతరలో బాక్సాఫీసు తడిచిపోయింది. ఇక ఈవారం డబ్బింగ్ vs స్ట్రయిట్ మూవీస్ తో బాక్సాఫీసు యుద్దానికి రెడీ అవుతుంది. ఈ వారం ధనుష్ ఓం, దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార, విశ్వక్ సేన్ ఈఎన్ఏ రిపీట్, బ్యాచిలర్ పార్టీ డెయిక్స్, కీర్తి సురేశ్ సత్యవన్ సావిత్రి చిత్రాలు థియేటర్స్ లో విడుదలకాబోతున్నాయి.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లు

నెట్‌ఫ్లిక్స్

గోర్డన్ (అర్జెంటైన్ సిరీస్) - నవంబర్ 18
గార్డింగ్ స్టార్స్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 18
ద లా ఆఫ్ బీస్ట్స్ (పోలిష్ సిరీస్) - నవంబర్ 18
ద అల్ట్రూయిస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 19
418 (తెలుగు సినిమా) - నవంబర్ 20
హైకూ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబర్ 20
దిండోరా సీజన్ 2 (హిందీ సిరీస్) - నవంబర్ 20
ద బ్లూ రోడ్ (కొరియన్ సిరీస్) - నవంబర్ 20

అమెజాన్ ప్రైమ్

ద ఒడిస్సీ (ఇంగ్లీష్ సినిమా) నవంబర్ 17 (రెంట్)
కరేజ్ (హిందీ మూవీ) - నవంబర్ 18
క్యాంపస్ డైరీస్ సీజన్ 2 (హిందీ సిరీస్) - నవంబర్ 18
మడ్డెన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 18
ఫెర్ఫెక్ట్ లయర్స్ (స్పానిష్ సిరీస్)- నవంబర్ 20

జీ5

టీన్ టిగడా (హిందీ సిరీస్) - నవంబర్ 20

సన్ నెక్స్ట్

అనుమాన పక్షి (తెలుగు సినిమా) - నవంబర్ 20

సోనీ లివ్

అన్బిల్ అవన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబర్ 20

హాట్‌స్టార్

క్వీన్ (హిందీ సిరీస్) - నవంబర్ 16
మిస్టర్ & మిసెస్ ఆఫీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 18

This Week Theatre and OTT Releases List