హనుమాన్ అంశ్ ఓటీటీ డేట్ లాక్డ్

Hanuman Ansh OTT Release Date Hanuman Ansh OTT Release Date

 

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల రోపాయలతో తెరకెక్కి హిందీ లాంగ్వేజ్ లోనే ఏకంగా రూ.440 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టిన హనుమాన్ అంశ్ చిత్రం ఎన్ని రికార్డులను సెట్ చేసిందో అందరికి తెలిసిందే. ఆగష్టు 7 న విడుదలైన ఈ చిత్రం ఒరిజినల్ గా సంచలనమ్ సృష్టించింది.

ఆతర్వాత రెండు నెలల తర్వాత తెలుగులో డబ్ చేసి మైత్రి మూవీస్ మేకర్స్ విడుదల చెయ్యగా.. తెలుగు ప్రేక్షకులకు ఈ హనుమాన్ అంశ్ అంతగా ఎక్కలేదు. అయితే హనుమాన్ అంశ్ చిత్రాన్ని ఆల్మోస్ట్ ఆడియన్స్ మర్చిపోయారు. ఇలాంటి సమయంలో మేకర్స్ హనుమాన్ అంశ్ ఓటీటీ డేట్ ప్రకటిచారు.

ఆగష్టు లో ఎప్పుడో థియేటర్స్ లోకి వచ్చిన హనుమాన్ అంశ్ నవంబర్ 27 నుంచి సోని లివ్ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అది కూడా హిందీ మరియు తెలుగులో స్ట్రీమింగ్ చెయ్యబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది సోని లివ్.

Hanuman Ansh OTT Release Date