ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Why Blockbuster Hanuman Ansh Flopped in Telugu?

తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ కాని బ్లాక్ బస్టర్

Why Blockbuster Hanuman Ansh Flopped in Telugu?Why Blockbuster Hanuman Ansh Flopped in Telugu?

 

హిందీలో లో రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి రూ.400 కోట్ల కమర్షియల్ హిట్ అయిన హనుమాన్ అంశ్ చిత్రం ఈ శుక్రవారమే తెలుగులో డబ్బింగ్ మూవీగా విడుదలైంది. తెలుగు వెర్షన్ హనుమాన్ అంశ్ చూసిన వారు మిక్స్డ్ రెస్పాన్స్ చూపించారు, క్రిటిక్స్ మంచి రేటింగ్స్ వేశారు.. కానీ కలెక్షన్స్ మాత్రం చెప్పుకోదగ్గట్టుగా లేకపోవడమే షాకిస్తుంది.

కారణం ఒరిజినల్ గా విడుదలైన దాదాపు రెండు నెలలకు తెలుగులో హనుమాన్ అంశ్ విడుదల కావడం, ఆ చిత్రంలోని నటులు, కంటెంట్ కూడా తెలుగు వారికి కనెక్ట్ కాకపోవడం, అతి త్వరలోనే ఓటీటీ లోకి రాబోయే ఈ చిత్రాన్ని పనిగట్టుకుని థియేటర్ కి వెళ్లి వీక్షించాలా అనే భావనలో తెలుగు ఆడియన్స్ ఉండడమే కారణంగా చెప్పొచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా ఒకే ఒక్క లాంగ్వేజ్ లో రూ.400 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం తెలుగులోనూ బెటర్ గా పెర్ఫర్మ్ చేస్తుంది అనుకున్నారు. కానీ తెలుగు వెర్షన్ కలెక్షన్స్ చాలా వీక్ గా కనిపించడం అందరికి షాకిచ్చింది. 

Hanuman Ansh Telugu Version Flop