ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Nominations heat up in house

బిగ్ బాస్ 10: హౌస్ లో నామినేషన్స్ హీట్

Bigg Boss 10: Nominations heat up in houseBigg Boss 10: Nominations heat up in house


బిగ్ బాస్ సీజన్ 10 లో నాలుగో వారం లో ఎవరెవరు నామినేషన్స్ లోకి వెళతారనే విషయంలో బుల్లితెర ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి కనిపిస్తుంది. అయితే సోమవారం జరగాల్సిన నామినేషన్స్ ప్రక్రియ ను బిగ్ బాస్ మంగళవారం పెట్టారు. సోమవారం గందరగోళం టాస్క్ లో హౌస్ మేట్స్ రచ్చ బుల్లితెర ఆడియన్స్ కి చిరాకు తెప్పించింది.

ఇక ఈరోజు హౌస్ లో జరగబోయే నామినేషన్స్ ప్రక్రియలో చాలామంది అంటే త్రిగుణ, నరేష్ లాంటి వాళ్లు అమన్ ను టార్గెట్ చేసారు. రోహిత్ అయితే డైరెక్ట్ గా త్రిగుణ నే టార్గెట్ చేసాడు. త్రిగుణ, రోహిత్ మధ్యలోనే కాదు అమన్ కి త్రిగుణ కి మద్యన కూడా పెద్ద ఫైట్ అయ్యింది.

టార్గెట్ చేసిన వ్యక్తులను ఫోమ్ పూసి వారిని నామినేట్ చెయ్యాలి. ప్రస్తుతం హౌస్ లో నాలుగో వారం నామినేషన్స్ హీట్ చాలా పీక్స్ లో ఉంది. గత వారం మిథిలేష్ మిడిల్ డ్రాప్ తో వర్షిణి, వంశీ ల కోసం ముఖేష్ గౌడ్ త్యాగంతో ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు. ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.
 

Drama heats up in the Bigg Boss house