ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nani Clarifies Kayadu Lohar Absence From Paradise Promotions

ప్యారడైజ్: హీరోయిన్ కూడా హ్యాండ్ ఇస్తే ఎలా?

Nani Clarifies Kayadu Lohar Absence From Paradise PromotionsNani Clarifies Kayadu Lohar Absence From Paradise Promotions

 


ది ప్యారడైజ్ పై ఎంత హైప్ ఉన్నా.. ప్రమోషన్స్ కూడా కీలకమే. సినిమా ఓపెనింగ్స్ లో ఆ సినిమా ప్రమోషన్స్ కూడా ఎంతో ఇంపార్టెంట్. మరి ప్యారడైజ్ విడుదలకు సమయం తక్కువగా ఉండడంతో నాని హడావిడి ప్రమోషన్స్ స్టార్ట్ చెసాడు. ఇప్పటికే హైదేరాబద్ లో ఓ ప్రెస్ మీట్, చెన్నై లో ఓ ప్రెస్ మీట్ పెట్టారు.

అసలే హరీబరి గా ఉంటె.. హీరో నాని ఒక్కడే ప్యారడైజ్ ప్రమోషన్స్ ను భుజాల మీద మోస్తున్నారు. హీరోయిన్ కాయదు లోహర్ ఎక్కడా కనిపించడం లేదు. ప్యారడైజ్ నుంచి వచ్చిన పోస్టర్స్ లో నాని తప్ప హీరోయిన్ కాయదు కానీ, విలన్ మోహన్ బాబు కానీ కనిపించలేదు. ఇప్పుడు ప్రమోషన్స్ లోని నాని సోలో గా కనిపిస్తున్నారు.

కలర్ ఫుల్ గా కనిపించాలంటే హీరోయిన్ కాయదు కూడా ప్యారడైజ్ ప్రమోషన్స్ లో పాల్గొనాలి. కానీ ఆమె మిస్సింగ్, దానితో నాని కి కాయదు కు మధ్యలో ఏదో గొడవ, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కాయదు లోహర్ కి పడడం లేదు అంటూ మాట్లాడుకొవడమే కాదు చెన్నై ప్రెస్ మీట్ లో నానికి అదే ప్రశ్న ఎదురైంది.

దానికి నాకు ఆన్సర్ తెలుసు అంటూ కాయదు లోహర్ తమిళనాట మారి సెల్వరాజన్ సినిమాలో నటిస్తుంది. ఆయన కాయదు కి ప్యారడైజ్ ప్రమోషన్స్ కి పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పాడు. మరి సెట్ పై ఉన్న షూటింగ్ ముఖ్యమా, హరీబరిగా గా ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమా ప్రమోషన్స్ ముఖ్యమా అనేది కాయదు కే తెలియాలి.

Why is Kayadu Lohar missing from The Paradise promotions?